ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఇదే ధనవంతుల సీక్రెట్, పూర్తిగా చదవండి.
ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ అది అంత సులువేమీ కాదు. ధనవంతులు కావాలి అనుకునేవారిలో ఉండే ముఖ్యమైన అలవాటు ఏంటో తెలుసా..?
వారు ఉదయాన్నే లేస్తారట, చాలా క్రమశిక్షణతో ఉంటారు.
డబ్బు సంపాదించాలి అంటే, కేవలం ఒక్క పని పైన ఫోకస్ పెట్టడం వల్ల సాధ్యం కాదు. పలు విధాలుగా డబ్బు సంపాదించాలి. అంటే ఒకే సమయంలో రెండు, మూడు డబ్బు ఆర్జించే పనులపై ఫోకస్ పెట్టాలి.
ఒక ఉద్యోగం చేస్తున్నా.. రెండు, మూడు చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే.. ఎక్కువ సంపాదించవచ్చు.
మనం డబ్బు సంపాదించాలి అంటే.. మనతో వుండే స్నేహితుల మీద కూడా ఆధారపడి ఉంటుందట. లక్ష్యాన్ని ఎక్కువగా ఫోకస్ చేసేవారి తో ఎక్కువగా స్నేహం చేయాలట. దాని వల్ల మనకు కూడా మన లక్ష్యం ఎప్పుడూ గుర్తుంటుంది.
మన లక్ష్యం, కలలు పెద్దగా ఉండటం వల్ల ఉపయోగం ఉండదు. మన మైండ్ ని మనం సెట్ చేసుకునేదానిపై ఆధారపడి ఉంటుంది.