Menu Close

Sarva Yugamulalo Sajeevudavu Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

Sarva Yugamulalo Sajeevudavu Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)

ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2)       ||సర్వ యుగములలో||

స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2)       ||సర్వ యుగములలో||

కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2)       ||సర్వ యుగములలో||

Sarva Yugamulalo Sajeevudavu Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Sarva Yugamulalo Sajeevudavu
Saripolchagalanaa Nee Saamardhyamunu
Koniyaadadaginadi Nee Divya Thejam
Naa Dhyaanam Naa Praanam Neeve Yesayyaa (2)

Prematho Praanamunu Arpinchinaavu
Shramala Sankellaina Shathruvunu Karuninchuvaadavu Neeve (2)
Shoorulu Nee Yeduta Veerulu Kaarennadu
Jagathini Jayinchina Jayasheeludaa (2)      ||Sarva Yugamulalo||

Sthuthulatho Durgamunu Sthaapinchuvaadavu
Shrunga Dhvanulatho Sainyamu Nadipinchuvaadavu Neeve (2)
Nee Yandu Dhairyamunu Ne Pondukonedanu
Maranamu Gelichina Bahu Dheerudaa (2)        ||Sarva Yugamulalo||

Krupalatho Raajyamunu Sthiraparachu Neevu
Bahu Tharamulaku Shobhaathishayamuga Chesithivi Nannu (2)
Nemmadi Kaliginche Nee Baahubalamutho
Shathruvu Nanachina Bahu Shoorudaa (2)        ||Sarva Yugamulalo||

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images