Menu Close

Saranu Saranu Lyrics in Telugu – Shirdi Sai

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Saranu Saranu Lyrics in Telugu – Shirdi Sai

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సాయి షిరిడి సాయి షిరిడి సాయి
శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం
శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
సాయి దివ్య చరణం భగీరథీ సమానం
సాయి దివ్య చరణం భగీరథీ సమానం
సాయి దివ్య నామం భవతారక మంత్రం
సాయి దివ్య నామం భవతారక మంత్రం
శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం

యోగి వోలె భిక్షటన చేసి
పాపాలకు జోలె పట్టే భిక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నీటి తోనే జ్యోతులు వెలిగించి
తినిపించెను లే జ్ఞాన ఛేక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
రగిలే ధునిలో చేతులు ముంచి
పసి పాపను ఆదుకున్న ఆత్మా బంధువు
శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం
శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం

సేవించి రోగుల దీవించి వైద్యో నారాయణో
హరి అయి నిలిచాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది
పునర్జన్మ ప్రసాదించాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
తిరగలి విసిరి వ్యాధిని కసిరి
ఆపదనే తప్పించిన దీన బంధువు
శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం
సాయి కథ శ్రవణం సకల పాప హరణం

ఎక్కడయ్య సాయి ఏడనున్నావోయీ
నడవలేకున్నాను ఎదురుపడవోయీ
నిను చూడంది నా మనసు కుదుటపడదాయే
ఎపుడు చూసిన ఆత్మా ధ్యానమే కానీ
నీ ఆకలే నీకు పట్టదా
ఏ జన్మ బంధమో మనది
ఏ నాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి

ప్రతి రూపం తన ప్రతి రూపమని
మృగాలకే మోక్షమిచ్చే మౌని
పెను తుఫానులే విరుచుకు పడగ
వీతిల్లిన జనులు పరుగులిడగా
ఆగిపొమ్మని ఆగ్యపించిన
గోవర్ధన గిరిధారి షిరిడి పుర విహారి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

Saranu Saranu Lyrics in Telugu – Shirdi Sai

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading