Sandamama Lyrics in Telugu – Business Man
సందమామా నవ్వే సందమామా
మంచుబొమ్మా
నీ మనసే ఇచ్చుకోమ్మా
సందమామా
నడిచే సందమామా
సత్యభామా
నువ్వుంటే చాలులేమ్మా
హే… కన్నుల్లో దాచానే…
కన్నీరై జారకో… అల్లాడిపోతా…
ఓయమ్మా… నీ కంటిలోన ఏ చెమ్మా
రానీను నమ్మవే గుమ్మా
నీకోసమున్నదీ జన్మ
ఓయమ్మా సందేహమెందుకోయమ్మా
నా గుండెకోసి చూడమ్మా
నీ బొమ్మే ఉంటదోయమ్మా
కన్నుల్లో దాచా…
బుజ్జీ బుట్టబొమ్మా ఊగే పూలకొమ్మా
నన్నే కట్టుకోమ్మా చుట్టూ చుట్టుకోమ్మా
హే… కలలెన్నో కన్నానే…
కూల్చేసీ వెళ్లకో… గుండాగిపోతా…