Sanchari Lyrics in Telugu – Radhe Shyam
చల్ చలో చలో
సంచారీ చల్ చలో చలో
చల్ చలో చలో
సంచారీ చల్ చలో చలో
కొత్త నేలపై
ఒహ్హ్ హూ ఒహ్హ్ హూ
ఒహ్హ్ హూ ఒహ్హ్ హూ
కొత్త నేలపై కాళీ సంతకం
ఒహ్హ్ హూ ఒహ్హ్ హూ
కొండ గాలి తో
శ్వాస పంపకం
తెరిచా హృదయం కడుతూ స్నేహం
గెలిచా ప్రతి శిఖరం
ఒహ్హ్హ్ హూ ఒహ్హ్
బ్రతుకే పయనం వదిలేయ్ జగడం
నువ్వు పంచె మంచే మల్లి నీకె దొరకదా
చల్ చలో చలో
సంచారీ చల్ చలో చలో
చేతనైతే లోకమంతా
హాయ్ నింపే ఒహ్హ్హ్ హూ
మెయిలు రాయ్ లేని దూరం
ప్రేమ అంటేయ్ ఒహ్హ్హ్ హూ
ఉందే చిన్న జీవితం తో
ప్రతిక్షణం బ్రతికేయరా
చెరిపేయ్ అంచాలనే
మరి విశ్వం మొత్తం
నీలో నీకె దొరికే రా
చల్ చలో చలో
సంచారీ చల్ చలో చలో
చల్ చలో చలో
సంచారీ చల్ చలో చలో
చల్ చలో చలో
సంచారీ చల్ చలో చలో
Like and Share
+1
+1
+1