ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Samayamu Poneeyaka Lyrics In Telugu – Telugu Christian Songs
సమయము పోనీయక… సిద్ధపడుమా సంఘమా
సమయము పోనీయక… సిద్ధపడుమా సంఘమా
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో
రారాజు రానైయున్నాడు… వేగమే తీసుకెళ్తాడు
రారాజు రానైయున్నాడు… వేగమే తీసుకెళ్తాడు
సమయము పోనీయక… సిద్ధపడుమా సంఘమా
సమయము పోనీయక… సిద్ధపడుమా సంఘమా
కాలం బహు కొంచమేగా… నీకై ప్రభు వేచెనుగా
జాగు చేసెనేమో నీ కోసమే
కాలం బహు కొంచమేగా… నీకై ప్రభు వేచెనుగా
జాగు చేసెనేమో నీ కోసమే
సిద్ధమేనా ఇకనైనా… సంధింప యేసు రాజుని త్వరపడవా
సమయము పోనీయక… సిద్ధపడుమా సంఘమా
సమయము పోనీయక… సిద్ధపడుమా సంఘమా
యేసు వచ్చు వేళకై… వేచి నీవు ప్రార్ధించి
పరిశుద్ధముగా నిలిచెదవా
యేసు వచ్చు వేళకై… వేచి నీవు ప్రార్ధించి
పరిశుద్ధముగా నిలిచెదవా
సిద్ధమేనా ఇకనైనా… సంధింప యేసు రాజుని త్వరపడవా
సమయము పోనీయక… సిద్ధపడుమా సంఘమా
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో
రారాజు రానైయున్నాడు… వేగమే తీసుకెళ్తాడు
Samayamu Poneeyaka Lyrics In Telugu – Telugu Christian Songs