Menu Close

Sahodarulu Aikyatha Kaligi Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Sahodarulu Aikyatha Kaligi Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
పరిమళము – పరిమళ తైలము – (2)     ||సహోదరులు||

సంఘ సహవాసములో సహోదరులు
మత్సరము ద్వేషము అసూయతో నిండి (2)
వాక్యమును విడచి ఐక్యత లోపించి
తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
సహవాసము పరిహాసమాయెను – (2)     ||సహోదరులు||

సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2)
క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
అపహసించిరి… సువార్త సేవను
పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2)     ||సహోదరులు||

Sahodarulu Aikyatha Kaligi Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Adi Thala Meeda Poyabadi
Aharonu Gaddamu Meedugaa Kaarinaa…

Sahodarulu Aikyatha Kaligi Nivasinchuta
Entha Melu – Entha Manoharamu
Sahodarilu Aikyatha Kaligi Nivasinchuta
Entha Melu – Entha Manoharamu
Adi Thala Meeda Poyabadi
Aharonu Gaddamu Meedugaa Kaarinaa
Parimalamu – Parimala Thailamu – (2)       ||Sahodarulu||

Sangha Sahavaasamulo Sahodarulu
Mathsaramu Dweshamu Asooyatho Nindi (2)
Vaakyamunu Vidachi Aikyatha Lopinchi
Tholagipoyiri… Prabhu Krupa Nundi
Sahavaasamu Parihaasamaayenu – (2)       ||Sahodarulu||

Siluva Veuabadina Yesu Rakshana Marachi
Swasthathalu Deevenalu Adbhuthamulu (2)
Kshayamaina Vaati Koraku – Akshayudagu Prabhunu Vadili
Apahasinchiri… Suvaartha Sevanu
Parishuddhaathmudu Parihaasamondenu – (2)       ||Sahodarulu||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading