Menu Close

Rose Rose Roja Puvva Song Lyrics in Telugu-Allari Priyudu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

అహహహా హా హా… ఆహా ఆహా హా
అహ్హ హ్హ హ్హ హ్హా… అహహా అహహా
అహహా హా హహా హా… ఆ ఆ ఆఆఆ ఆ ఆహా
జం జంజం…

రోజ్ రోజ్ రోజ్… రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా… పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ… రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా… నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న… సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండ… ఘల్లు మన్న మువ్వే నువ్వా
పడుచుతనపు గడుసు వలపు… పాటవు నువ్వా వ్వా వ్వా
రోజ్ రోజ్ రోజ్… రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా (పువ్వా)… పువ్వా పువ్వా (పువ్వా)
రోజూ రోజూ రోజూ… రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా… నవ్వే నువ్వా

గులాబీ గుమ్… గుమ్ గుమ్
గులాబీ గుమ్… గుమ్ గుమ్

చక్కదనానికి చెక్కిలి గింతవు… నువ్వా నువ్వా
కందే పువ్వా… కన్నే పువ్వా
వెన్నెల వాకిట… ఎర్రగ పండిన దివ్వే నువ్వా
చిందే రవ్వా… పొద్దే నువ్వా
గుండె చాటు ప్రేమలెన్నో… పోటు మీద చాటుతున్న, రోజ పువ్వా
అందమైన ఆడపిల్ల… బుగ్గ పండు గిల్లుకున్న, సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు… పొగడమాలిక నువ్వా… ఆ ఆఆఆ
రోజ్ రోజ్ రోజ్… రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా (పువ్వా)… పువ్వా పువ్వా (పువ్వా)
రోజూ రోజూ రోజూ… రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా… నవ్వే నువ్వా

గులాబీ గులాబీ… గులాబీ గుమ్ గుమ్ గుమ్
రోజూ పువ్వా పువ్వా… గుమ్ గుమ్

ప్రేమ సువాసన… పెదవుల వంతెన వేసే నువ్వే
పూసే పువ్వా… బాసే నువ్వా
కౌగిలి చాటున… కాముడు మీటిన వీణే నువ్వా
జానె నువ్వ… జాజి నువ్వ
గుప్పుమన్న ఆశలెన్నో… కొప్పులోన దాచుకున్న రోజ పువ్వా
సందెపొద్దు సంతకాల… ప్రేమ లేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా… ఆఆఆ ఆ

రోజ్ రోజ్ రోజ్… రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా… పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ… రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా… నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న… సోకుబంతి పువ్వే నువ్వా
ముద్దు పెట్టకుండ… ఘల్లు మన్న మువ్వే నువ్వా
పడుచుతనపు గడుసు వలపు… పాటవు నువ్వా వ్వా వ్వా
రోజ్ రోజ్ రోజ్… రోజ్ రోజా పువ్వా
రోజా పువ్వా… పువ్వా పువ్వా
రోజూ రోజూ రోజూ… రోజూ పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా… నవ్వే నువ్వా

Like and Share
+1
1
+1
2
+1
0

Subscribe for latest updates

Loading