ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Reddu Reddu Bugge Reddu Lyrics in Telugu – Alluda Mazaka
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్సయి జెడ్డు చూసా
గుడ్డు గుడ్డు వెరీ గుడ్డు
వొళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ ఉ వేసా
థాకథిమ్ ధన ధన ధరువులే ఓఓఓ
కలిపేయ్ చలాకీగా పెదవులే
ఊఊఊ హోఓ
ఊఊఊ ఊఊఊ
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్సయి జెడ్డు చూసా
గుడ్డు గుడ్డు వెరీ గుడ్డు
వొళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ ఉ వేసా
ఒఒఒఒఒ ఓయ్
కన్నె ఊపుతో కట్టడి చేస్తా
ఉన్న ఊపుతో ఉప్పెన తెస్తా
ఊరిస్తే జోరిస్త సుందర సూతయ్యో
హత్తుకుంటే నీ అత్తరు తీస్తా
మొత్తుకున్నా నీ మోజులు చూస్తా
కస్సంటే కిస్సటా తొందర పాటంమో
ఒలయ్యో తస్సాదియ్యా తట్టలయ్యో మావయ్యో
పగలే దీపాలెట్టే పంథాలోద్దయ్యొ
ఓయమ్మో వయ్యరంమో తయ్యారెలే రావమ్మో
వేరికి వేళా లేదు పాల లెధమ్మో
తయ్యాట బుల్లోడు సయ్యాట లాగేసి
హవాయి బీటేసి లల్లాయి కొట్టేస్తే
నడుము రగిలి నడక ముదిరే
పడుచు పాటల్లో
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్సయి జెడ్డు చూసా
గుడ్డు గుడ్డు వెరీ గుడ్డు
వొళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ ఉ వేసా
థాకథినా తక్కాదిన్న
తక్కాదిన్న తక్కాదిన్న
థాకథినా తక్కాదిన్న
తక్కాదిన్న తక్కాదిన్న
హాయ్ హాయ్ హాయ్ ఓఓఓఓ
ఆకు చాటున పిందెను చూస్తా
సోకు తీగలో పండును కోస్తా
నువ్వొస్తే కవ్విస్త ముద్దుల ముంతమ్మో
ఉక్కపోతకు ఊపిరి పోస్తా
పక్క మేతకు పండొకటిస్త
ముద్దిస్తే బుగ్గిస్తా మద్దెల మోతయ్యో
ఓలమ్మో పుకారులు షికారుగా రావమ్మో
ఎదలో ఏడెక్కిస్తే ఎట్ట బుల్లమ్మో
ఓరయ్యో బజారులో మాజాలకే రానయ్యో
పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో
మిడ్డీల మీదున్న మిస్సమ్మ ఎస్ అంటే
వడ్డీలతో పాటు ఊళ్లోకి వస్తుంటే
పొగరు చిలక లెగిరి పడెనే
పడుచు పైటల్లో
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు
సిగ్గే రెడ్డు సెక్సయి జెడ్డు చూసా
గుడ్డు గుడ్డు వెరీ గుడ్డు
వొళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ ఉ వేసా
ఓయ్ థాకథిమ్ ధన ధన ధరువులే ఓఓఓ
కలిపేయ్ చలాకీగా పెదవులే
ఒఒఒఒఒఒ హోఓ
ఒఒఒఒఒఒ ఊఊఊ
హాయ్ హాయ్ హాయ్ హాయ్