అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Rare Chudamu Raja Suthuni Lyrics In Telugu – Telugu Christian Songs
రారే చూతుము రాజసుతుని
రేయి జనన మాయెను
రారే చూతుము రాజసుతుని
రేయి జనన మాయెను
రాజులకు రారాజు మెస్సయ్యా
రాజులకు రారాజు మెస్సయ్యా
రాజితంబగు తేజమదిగో
రాజితంబగు తేజమదిగో
రారే చూతుము రాజసుతుని
రేయి జనన మాయెను
దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా
దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీనరూపున
ధరణి కరిగెనీ దినమున
దేవుడే మన దీనరూపున
ధరణి కరిగెనీ దినమున
రారే చూతుము రాజసుతుని
రేయి జనన మాయెను
కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయల దర్శనం
కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయల దర్శనం
తెల్లగానదె తేజరిల్లెడి
తారగాంచరె త్వరగ రారే
తెల్లగానదె తేజరిల్లెడి
తారగాంచరె త్వరగ రారే
రారే చూతుము రాజసుతుని
రేయి జనన మాయెను
బాలుడడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు
బాలుడడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు
బాలబాలికా బాలవృద్ధుల
నేల గల్గిన నాధుడు
బాలబాలికా బాలవృద్ధుల
నేల గల్గిన నాధుడు
రారే చూతుము రాజసుతుని
రేయి జనన మాయెను
రాజులకు రారాజు మెస్సయ్యా
రాజులకు రారాజు మెస్సయ్యా
రాజితంబగు తేజమదిగో
రాజితంబగు తేజమదిగో
రారే చూతుము రాజసుతుని
రేయి జనన మాయెను
Rare Chudamu Raja Suthuni Lyrics In Telugu – Telugu Christian Songs