ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Raraju Puttadoi Lyrics In Telugu – Telugu Christian Songs
రారాజు పుట్టాడోయ్
మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్
వేడంగా రారండోయ్
హేయ్, రారాజు పుట్టాడోయ్
మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్
వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక
పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు
దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయేనే, హో హోయ్
రారాజు పుట్టాడోయ్
మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్
వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక
పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు
దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయేనే, హోయ్
వెన్నెల వెలుగుల్లో
పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే
గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా
దూతలు పాడగా
సందడే సిందేయంగా
మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే
సూడ సక్కనోడంట
పశువుల పాకలోన, ఆ
పసి బాలుడంట
చెరగని స్నేహమై, హో హో హో
రారాజు పుట్టాడోయ్
మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్
వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక
పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు
దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయేనే, హోయ్
మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై
రారాజు పుట్టాడోయ్
మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్
వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక
పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు
దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే
ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయేనే, హోయ్
Raraju Puttadoi Lyrics In Telugu – Telugu Christian Songs