ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
హే… సిల్క్ స్మిత, జయమాల్ని… జ్యోతి లచ్చిమి
అందంలో చందంలో… రిలేటెడ్ టు మీ
హే… కత్తిరీనా, కర్రీనా… సన్నీ లియోనీ
అందరూ నా సిస్టర్సే… ప్లీజ్ బిలీవ్ మీ
హే కోకారైకా నేనేసాక
నాసాటి రాలేదు ఏ తారక
కుర్రాలింకా ఈలెయ్యక
ఎట్టాగ ఆగేది నేనొచ్చాక
రంభ ఊర్వశి మేనకా
అందర్నీ కలిపేస్తే నేనిక
రంభ ఊర్వశి మేనకా
అందర్నీ కలిపేస్తే నేనిక
హే… సిల్క్ స్మిత, జయమాల్ని… జ్యోతి లచ్చిమి
అందంలో చందంలో… రిలేటెడ్ టు మీ
హే… క క కత్తిరీనా, కర్రీనా… సన్నీ లియోనీ
అందరూ నా సిస్టర్సే… ప్లీజ్ బిలీవ్ మీ
హెయ్… దినక్కుతా కసక్కురో
దినక్కుతా… కసక్ కసక్ కసక్
దినక్కుతా కసక్కురో
దినక్కుతా… ఫసక్ ఫసక్ ఫసక్
దినక్కుతా కసక్కురో
దినక్కుతా… ఫసక్ ఫసక్ ఫసక్
హే… ఫస్టు ఫస్టు ఆడబొమ్మ చెక్కినోడికి
రోల్ మోడలేదంటే నీ పిక్చరే
నా సొంపాపిడి లాంటి సోయగానికి
సూటబుల్ మ్యాచ్ అంటే నీ స్ట్రక్చరే
హెయ్ పోరి… నా షర్టు పైన పూల ప్రింట్
నీ వల్లే సెంటల్లే మారిందే…
నీ స్మైలే ఇష్టయిలుగొచ్చి… తాకగానే
నా ఒళ్ళే తెగ ఊగిపోతుందే
రంభ ఊర్వశి మేనకా
అందర్నీ కలిపేస్తే నేనిక
రంభ ఊర్వశి మేనకా
అందర్నీ కలిపేస్తే నువ్విక
హే… లిక్కరంటి నీ పెదాల్లో… నక్కి ఉంటదే
చెక్కరంటే నీ పదాల్లో చిక్కి ఉంటదే
నీ ఉక్కులాంటి ఒంటి తీరు గ్రీకు శిల్పమే
మాట తేనె పూసుకున్న కత్తి వాటమే
నీ షేపే కొత్తందాలకే బెస్ట్ షాప్
ఏ స్ట్రీటే నీ కేరాఫ్ అడ్రస్సు
నా పేరే నువ్వు జస్ట్ చెప్పు చాలు బాసు
ఈ ఊళ్ళో నేను చాలా ఫేమస్సు
రంభ ఊర్వశి మేనకా
అందర్నీ కలిపేస్తే నేనిక, హా హా
హెయ్, రంభ ఊర్వశి మేనకా
అందర్నీ కలిపేస్తే నువ్విక