ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Rakada Samayamlo Lyrics In Telugu – Telugu Christian Songs
రాకడ సమయంలో… కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే… విశ్వాసం నీకుందా
రాకడ సమయంలో… కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే… విశ్వాసం నీకుందా
రావయ్య యేసయ్య… వేగరావయ్యా
రావయ్య యేసునాథా… వేగమెరావయ్యా ||2||
రాకడ సమయంలో… కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే… విశ్వాసం నీకుందా
యేసయ్య రాకడ సమయంలో
ఎదురేగె రక్షణ నీకుందా ||2||
లోకాశలపై విజయం నీకుందా ||2||
రావయ్య యేసయ్య… వేగరావయ్యా
రావయ్య యేసునాథా… వేగమెరావయ్యా ||2||
||రాకడ సమయంలో||
ఇంపైన ధూపవేదికగా… ఏకాంత ప్రార్థన నీకుందా ||2||
యేసు ఆశించే దీన మనస్సుందా||2||
రావయ్య యేసయ్య… వేగరావయ్యా
రావయ్య యేసునాథా… వేగమెరావయ్యా ||2||
||రాకడ సమయంలో||
దినమంతా దేవుని సన్నధిలో
వాక్యం కొరకు ఆకలి నీకుందా ||2||
యేసునాథునితో సహవాసం నీకుందా ||2||
||రావయ్య||, ||రాకడ సమయంలో||
అన్నిటికన్నా మిన్నగా… కన్నీటి ప్రార్థన నీకుందా ||2||
ఆత్మలకొరకైన భారం నీకుందా||2||
రావయ్య యేసయ్య… వేగరావయ్యా
రావయ్య యేసునాథా… వేగమెరావయ్యా ||2||
రాకడ సమయంలో… కడబూర శబ్ధంతో
యేసుని చేరుకునే… విశ్వాసం నీకుందా
Rakada Samayamlo Lyrics In Telugu – Telugu Christian Songs