ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Rajulaku Rajanta Lyrics In Telugu – Telugu Christian Songs
రాజులకు రాజంట
ప్రభువులకు ప్రభువంట
బెత్లెహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట… లోక రక్షకుడంట
కనులారా, ఓహెూ కనులారా
ఆహా కనులారా సూద్దాము రారండి బాలయేసుని
మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని
కనులారా సూద్దాము రారండి బాలయేసుని
మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని
రాజులకు రాజంట
ప్రభువులకు ప్రభువంట
బెత్లెహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట… లోక రక్షకుడంట
పాపమంత బాపునంట
దోషమంత మాపునంట
కరుణశీలుడా యేసు
కనికరించే దేవుడంట
పాపమంత బాపునంట
దోషమంత మాపునంట
కరుణశీలుడా యేసు
కనికరించే దేవుడంట
ఇమ్మానుయేలుగ తోడుండునంట
సిన్ని యేసయ్య
ఎన్నడు విడువక ఎడబాయడంట
మంచిమెస్సయ్య
ఇమ్మానుయేలుగ తోడుండునంట
సిన్ని యేసయ్య
ఎన్నడు విడువక ఎడబాయడంట
మంచిమెస్సయ్య
హే, రాజులకు రాజంట
ప్రభువులకు ప్రభువంట
బెత్లెహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట… లోక రక్షకుడంట
జ్ఞానులంత జూచిరంట
గొల్లలంత గూడిరంట
బాలయేసు పాదచెంత చేరి
స్తుతియించారంట
జ్ఞానులంత జూచిరంట
గొల్లలంత గూడిరంట
బాలయేసు పాదచెంత చేరి
స్తుతియించారంట
బంగారు సాంబ్రాణి
బోళములతో ఘనపరిచినారంట
దివిలోన దూతలు
పరిశుద్దుడంటూ కొనియాడినారంట
బంగారు సాంబ్రాణి
బోళములతో ఘనపరిచినారంట
దివిలోన దూతలు
పరిశుద్దుడంటూ కొనియాడినారంట
రాజులకు రాజంట
ప్రభువులకు ప్రభువంట
బెత్లెహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట… లోక రక్షకుడంట
Rajulaku Rajanta Lyrics In Telugu – Telugu Christian Songs