Menu Close

Raja Nee Sannidhilo Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Raja Nee Sannidhilo Lyrics In Telugu – Telugu Christian Songs

రాజా నీ సన్నిధిలోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే

శ్రమల వేళ… నీ ధ్యానమే
నా గానం ఆధారం ఆనందమే, ఏ ఏఏ

నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్, భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్, స్తోత్రమే

రాజా నీ సన్నిధిలోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే

స సరిగా సస్సస్సరీగా ని నిరిగా ని ని నిరీగ
గ గరిగ గా గా గరిగ సా ని ని సదనిపా
స సరిగా సస్సస్సరీగా ని నిరిగా ని ని నిరీగ
గ గరిగ గా గా గరిగ సా ని ని సదనిపా

మరల రాని కాలమల్లె
తరలిపోయే నాదు దోషం
నిలువదాయె పాప శాపాల భారం, ఆ ఆ

మరల రాని కాలమల్లె
తరలిపోయే నాదు దోషం
నిలువదాయె పాప శాపాల భారం
నీలో నిలచి ఫలియించు తీగనే
ఆత్మ ఫలము పొందితినే

నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్, భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్, స్తోత్రమే

రాజా నీ సన్నిధిలోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే

తెలియరాని నీదు ప్రేమ
నాలో నింపే ఆత్మ ధైర్యం
జీవజలమై తీర్చెనే… ఆత్మ దాహం

తెలియరాని నీదు ప్రేమ
నాలో నింపే ఆత్మ ధైర్యం
జీవజలమై తీర్చెనే… ఆత్మ దాహం
నీకై నిలచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే

నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్, భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్, స్తోత్రమే

రాజా నీ సన్నిధిలోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే

Raja Nee Sannidhilo Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading