Menu Close

Rabbaru Gajulu Lyrics in Telugu – Yamadonga

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Rabbaru Gajulu Lyrics in Telugu – Yamadonga

రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… తెచ్చానే
రిబ్బనుపువ్వులు… రిబ్బనుపువ్వులు… రిబ్బనుపువ్వులు… తెచ్చానే) – 2
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని… హత్తెరి నీధరికొచ్చానే…
నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే… నువ్వంటే పడి పడి చస్తానే…
నీవెంటే పడి పడి వస్తానే…

చల్లని గాలిని… చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చెయ్ రో …
వెన్నెల కొండలు… వెన్నెల కొండలు వెచ్చని వేళకి పట్టెయ్ రో …
తట్టల నిండుగా… బుట్టల నిండుగా మొగ్గలు పట్టుకు వచ్చెయ్ రో…
నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… చస్తారో
నీవెంటే పడి పడి వస్తారో… నువ్వంటే పడి పడి చస్తారో…
నీవెంటే పడి పడి వస్తారో…

రాజుగారి ఏనుగుమీదా… రయ్ రయ్ రప్పారయ్… రయ్ రయ్ రప్పారయ్ అని ఊరేగిస్తానే పిల్లా…
రాణిగారి పానుపుమీదా… దాయ్ దాయ్ అమ్మాదాయ్… దాయ్ దాయ్ అమ్మాదాయ్ అని… బజ్జోపెడతానే పిల్లా…
అట్టాగంటే ఐస్ అవుతానా… ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా…
అంతందంగా అలుసవుతానా…
హీరో అని నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి…
ఝుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే…
నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… నువ్వంటే పడి పడి… చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే… నువ్వంటే పడి పడి చస్తానే…
నీవెంటే పడి పడి వస్తానే…
రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… రబ్బరుగాజులు… తెచ్చానే
రిబ్బనుపువ్వులు… రిబ్బనుపువ్వులు… రిబ్బనుపువ్వులు… తెచ్చానే

రోజు రోజు తోటకు వెళ్లి… ఢీ ఢీ డిక్కుం ఢీ… ఢీ ఢీ డిక్కుం ఢీ అని లవ్వాడేద్దామే పిల్లా…
ఢీ ఢీ డిక్కుం ఢీ… ఢీ ఢీ డిక్కుం ఢీ
ఏదోరోజు పేటకు వెళ్లి పీ పీ డుం డుం పీ… పీ పీ డుం డుం డుం అని పెళ్ళాడేద్దామే పిల్లా…
అట్టా చెపితే సెట్టైపోతా… పుస్తే కడితే జట్టైపోతా
ఆకులోన వక్కై పోతా…
తప్పని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా…
ధూమ్ అని ధాం అని తుప్పలు తెప్పలు రగిలించేస్తానే…
నువ్వంటే పడి పడి… చస్తానే… నీవెంటే పడి పడి వస్తానే… – 2

Rabbaru Gajulu Lyrics in English – Yamadonga

Rabbarugaajulu… Rabbarugaajulu… Rabbarugaajulu… thechane
Ribbanupuvulu… Ribbanupuvulu… Ribbanupuvulu… thechane) – 2
Ammani abbani attili pommani… Hatheri needharikochaane…
Nuvvante padi padi… nuvvante padi padi… nuvvante padi padi… chasthane
Neevente padi padi vasthane… Nuvvante padi padi chasthane…
Neevente padi padi vasthane…

Challani gaalini… challani gaalini cheppina chotiki thecheyro…
Vennela kondalu… vennela kondalu vechani velaki pattayro…
Thattala ninduga… buttala ninduga moggalu pattuku vachairo…
Nuvvate padi padi… nuvvante padi padi… nuvvante padi padi… chastharo
Neevente padi padi vastharo… Nuvvante padi padi chastharo…
Neevente padi padi vastharo…

Raajugaari yenugumeedhaa… rayyi rayyi rapparayyi… rayyi rayyi rapporayyi ani vuregisthane pillaa…
Raanigaari paanupumeedaa… daay daay ammaadaay… daay daay ammaday ani… bajjopedathane pillaa…
Attagante ice avuthanaa… ittagosthe close avuthanaa…
Anthandangaa alusavuthaanaa…
Hero ani nuvvante keelugurram yekkinchi…
Jhummani jhummani chukkalu dikkulu chuttukunosthane…
Nuvvate padi padi… nuvvante padi padi… nuvvante padi padi… chasthane
Neevente padi padi vasthane… Nuvvante padi padi chasthane…
Neevente padi padi vasthane…
Rabbarugaajulu… Rabbarugaajulu… Rabbarugaajulu… thechane
Ribbanupovvulu… Ribbanupovvulu… Ribbanupovvulu… thechane

Roju roju thotaku velli… dee dee dikkum dee… dee dee dikkum dee ani lavvadedhame pillaa…
dee dee dikkum dee… dee dee dikkum dee
Yedoroju petaku velli pee pee dum dum pee… pee pee dum dum dum ani pelladeddame pillaa…
Atta chepithe settaipothaa… pusthe kadithe jattaipotha
Akulona vakkai pothaa…
Thappani nuvvante thaalibottu techestha…
Dhoom ani dhaam ani thuppalu theppalu ragilinchesthane…
Nuvvante padi padi… chasthane… neevente padi padi vasthane… – 2

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading