ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ… ఓ బేబీ సోకుల డబ్బి
నీకేదో అయినట్టుందే… సంథింగ్ సంథింగ్
గిల్ గిల్ గిల్ మెలికలు తిరిగింగ్
వాట్ హాపెండ్… ఎట్టాగుందె నీ ఫీలింగ్
సుర్రో సుర్రన్నాదే… సుర్రన్నా యమగున్నాదే
సూదంటూ కళ్లోడే… సూపుల్తో గిల్లాడే
సూమంతర పిల్లోడే… యాయి యాయి యాయియే
సుర సుర సుర సూరీడే… సుక్కల్ సూపించాడే
యాయి యాయి యాయియే…
రావా సక్కని రసగుల్లా… ఎంతపనైందే నీవల్ల
యాడో కస్సున దిగినవె… తీపి ముళ్లా
ఏం తిని పెరిగావే పిల్ల… నిన్నే సూత్తా నిలువెల్లా
ఇల విల్లాడానే… ఎల్లా కిల్లా
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే ||6||
మసజసతతగ… మదనుడి జతగ ||2||
నజభజజజర… నిదరలు చెదర ||2||
సంబ యమ్మహా… యమ యమ యమ యమ్మ యమ్మహా
గుమ్మ గుమ్మ గుమ్మహా… గుమ గుమ గుమ గుమ్మహా
కట్టు బొట్టు తాకట్టూ… అసలు వడ్డీ మొత్తం రాబట్టూ… బోణీ కొట్టు
ఒత్తు పొల్లు తలకట్టూ… సదివెత్తా నీ సరదా తీరెట్టూ… ఫటాఫట్టు
బంగారం పొంగుల్లో… అంగారం పుట్టించు
మైకాలు మరిగేట్టూ…
బుల్‌బుల్ బుగ్గల బొబ్బట్టు… మస్తుగ ఉందే రసపట్టు
గుండెకు ఎట్టావే… నీ పంటిగాటు
వయసే మడతడిపోయేట్టూ… వావి వరసలు కలిసేట్టూ
ఓణీ గురుతుకు… ఏసేస్తా ఓటు… ఊఊఉ
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే ||6||
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ… ఓ బేబీ సోకుల డబ్బి
నీకేదో అయినట్టుందే… సంథింగ్ సంథింగ్
గిల్ గిల్ గిల్ మెలికలు తిరిగింగ్
వాట్ హాపెండ్… ఎట్టాగుందె నీ ఫీలింగ్
రెక్కల గుర్రం ఎక్కించి… ఎక్కడికో నన్నెత్తుకుపోమ్మన్నా, ఏటేపైనా
నీతో కళ్లెం పట్టించి… పక్కను కూసుని సెయ్యేస్కోలేనా, నడుం పైన
యమ్మో యమదొంగోడా… ఏదో చేసెయ్ తేడా…
మొమాట పడకుండా…
సర్లే పిటపిట పింగాణి… భలే భలే అట్టాగేకాని
గళ్‌గళ్ గళ్లనిపిస్తా గాజుల్ని…
అసలే కంతిరి కుర్రోణ్ని… నిండా తిమ్మిరి ఉన్నోణ్ని
కాదంటానా నీ మోజుల్ని…ఈఈ ఈ
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే ||6||
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ… ఓ బేబీ సోకుల డబ్బి
నీకేదో అయినట్టుందే… సంథింగ్ సంథింగ్… సర్రా
గిల్ గిల్ గిల్ మెలికలు తిరిగింగ్
వాట్ హాపెండ్… ఎట్టాగుందె నీ ఫీలింగ్… సర్రా