అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Raasanu Premalekhalenno Lyrics In Telugu – Sridevi
రాశాను ప్రేమలేఖలెన్నో… దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే… దివిలోన తారకలాయే నీ నవ్వులే
రాశాను ప్రేమలేఖలెన్నో… దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే… దివిలోన తారకలాయే నీ నవ్వులే
కొమ్మల్లో కోయిలమ్మ… కోయ్ అన్నది
కొమ్మల్లో కోయిలమ్మ… కోయన్నది
నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
ఆ ఆఆ ఆ ఆ ఆఆ
నీ అడుగుల సవ్వడి ఉందీ… నా గుండెలో, ఊహూ
నీ చల్లని రూపం ఉందీ… నా కనులలో, ఆ ఆ
నాలోని సోయగమంతా విరబూసెలే
నాలోని సోయగమంతా విరబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయే
దివిలోన తారకలాయే నీ నవ్వులే
అందాలా పై ఎద నేనై ఆటాడనా
కురులందు కుశుమం నేనై చెలరేగనా
నీ చేతుల వీణను నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా
రాశాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
లాలాలాలా లాలాలా లలిలాల