ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Raa eyi raa eyi Lyrics in Telugu – Brindavanam
బృందావనమది అందరిదీ గోవిందుడు ఇద్దరి వాడే లే
బృందావనమది అందరిదీ గోవిందుడు ఇద్దరి వాడే లే
అదిగో రాదా ఇదిగో సత్య ఇద్దరి మధ్యన మర్దన లే
అదిగో రాదా ఇదిగో సత్య ఇద్దరి మధ్య మర్దన లే
రా ఎయి రా ఎయి రా అరేయ్ ఏదోటి చేసేయి
రా ఎయి రా ఎయి రా ఆలా ఆడేసుకో రా
చిన్నదో వైపు పెద్దదో వైపూ చిందేసి చెంగుమంటూ పెరగదా ఊపు
ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో
సోకులో వైపు సోంపులో వైపు అల్లేసి చంపుతుంటే కలుగదా కైపు
ఇచ్చుకో గిచ్చుకో గిల్లి గిచ్చుకో
ఐతే లే అందాలే ఏమా హరి బారి గున్నాయిలే నీవల్లే
నీవల్లే పరువాలే ఇలా హురే హురా అణ్ణయిలే కుమ్మేయలే
అరేయ్ సై అంటే సై అంటూ సై ఆటకే తయారైందా
అరేయ్ రయ్ అంటే రయ్ అంటూ రహస్యమే రట్ఠే చేయిస్తా
రా ఎయి రా ఎయి రా అరేయ్ ఏదోటి చేసేయి
రా ఎయి రా ఎయి రా ఆలా ఆడేసుకో రా
అసలే హడావిడి గున్నది ఈడు అందులో ఏడ పేడ ఉన్నారు తోడూ
అదిగో అదే అదే కావాలి మాకు అందుకే పదే పదే అడిగించుకోకు
వాకేయ్ వాకేయ్ వయ్యారం ఒంపేసుకోకే
కేకే కేకే వస్తున్నా పిల్ల మీ పైకే
దా దా దా దా ర దా జార పరాకునే చిరాకులే చూపిస్త
వ వ వ వారేవా నిన్నే సర సరి సురపురం చేరుస్తాగా
అరేయ్ సై అంటే సై అంటూ సై ఆటకే తయారైందా
అరేయ్ రయ్ అంటే రయ్ అంటూ రహస్యమే రట్ఠే చేయిస్తా
బం బం బం బేబీ వన్ టూ క ఫోర్ బేబీ బం బం బం బేబీ వన్ టూ క ఫోర్ బేబీ
టుక్జన రుక్జన మన మనకల్ మంజనా పైజామా పైజా థాయ్ థాయ్ మీ పైజామా
మండే టూ వెడ్నెస్డే వెడ్నెస్డే టూ ఫ్రైడే ఫ్రైడే టూ సండే ఎవిరిడే ఇస్ ఆ ఫన్ డే
పని లో పడి పడి మరిచానే బాల అదిరే తడి పడే సరసా లీల
ఐతే సరే సరే గుర్తే చేయాలా మొదట పెదాలతో నడుమే తడమాల
యాత పాత మడికేదో మోగిస్తా మోత లోన బయట మధురంగా తీరుస్తా తీటా
దా దా దా దా ర దా మల్లి గులాబీ గుళమువేయి దూకేయి రా
వ వ వ వారేవా ఆలా చేలకిగా గుడారంలో దూరేసేయి రా
అరేయ్ సై అంటే సై అంటూ సై ఆటకే తయారయ్యిందా
ఉంటా ఉంటా ఉంటా ఠ ఠ ఠ
అరేయ్ రయ్ అంటే రయ్ అంటూ రహస్యమే రట్ఠే చేయిస్తా
ఇస్తా ఇస్తా త త త
చిన్నదో వైపు పెద్దదో వైపూ చిందేసి చెంగుమంటూ పెరగదా ఊపు
ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో
సోకులో వైపు సోంపులో వైపు అల్లేసి చంపుతుంటే కలుగదా కైపు
ఇచ్చుకో గిచ్చుకో గిల్లి గిచ్చుకో
రా ఎయి రా ఎయి రా అరేయ్ ఏదోటి చేసేయి
రా ఎయి రా ఎయి రా ఆలా ఆడేసుకో రా