Menu Close

Puvvulaku Rangeyyala Song Lyrics In Telugu – Joru

అరె ఉన్న, కనుపాపకు చూపులు ఉన్న
కనురెప్పల మాటున ఉన్న… తన చప్పుడు నీదేనా
చూస్తున్నా, పెదవులపై నవ్వులు ఉన్న
పెదవంచున చిగురిస్తున్న… అవి ఇప్పుడు నీవేనా
నిజమేనా దూరంగా గమనిస్తున్న
తీరానికి కదిలొస్తున్న నా పరుగులు నీవేనా
అనుకున్న ఊహలకే రెక్కలు ఉన్న
ఊపిరిలో ఊగిసలున్నా…. నా ఆశలు నీవేనా, హా హా

పువ్వులకు రంగెయ్యాల… చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల తేలిపోనా
పువ్వులకు రంగెయ్యాల… చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల… తేలిపోనా హాయిలోనా

హో..! ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు
సమస్తాన్ని నేనై నీతో ఉండనా…! ఆ ఆ
సంతోషాన్ని నేను ఎలా దాచుకోను
సరాగాల నావై సమీపించనా
నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్నీ మూటగట్టి ఈ వేళ
నా బుల్లి బుల్లి అడుగులు అల్లి బిల్లి దారులన్నీ దాటేలా
నేనింక నీదాన్ని అయ్యేలా

పువ్వులకు రంగెయ్యాల… చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల తేలిపోనా… ఆ ఆ
జుమ్ అ జుమ్ జుమ్ జుమ్… అ జుమ్ జుమ్ జుమ్
అ జుమ్ జుమ్ జుమ జుమ జుమ జుమ జుమ్
అ జుమ్ జుమ్ జుమ్ అ జుమ్ జుమ్ జుమ్
అ జుమ్ జుమ్ జుమ జుమ జుమ జుమ

జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జూ
జుమ జుమ జుమ జూ
జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జుమ జూ
జుమ జుమ జుమ జూ

హో..! మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా
మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా… ఆ ఆ
నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా
నీలో దాచుకుంటూ నన్నే చూడనా
మన పరిచయమొకటే… పరిపరి విధములు లాలించే
ఆ పరిణయమెపుడని మనసిపుడిపుడే ఊరించే
చేయి చేయి కలపమనీ…!!

పువ్వులకు రంగెయ్యాల… చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల తేలిపోనా, హో ఓ
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల… తేలిపోనా హాయిలోనా

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading