ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే… పలికే హృదయం
ఓహో… ప్రియతమా ఓ ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే… పలికే హృదయం
నిన్ను చూడాలని… ఓ మాట చెప్పాలని
కలవరిస్తోందని తెలుసా..!
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే… పలికే హృదయం
ఓహో… ప్రియతమా, ఓ ఓ… ప్రియతమా
ఎప్పుడో అపుడెప్పుడో… ముడిపడినదీబంధమేదో
ఇప్పుడే ఇపుడిప్పుడే… నీ మనసు చెప్పింది నాతో
వానవిల్లు ఏదో మెరిసిందలా… పూలజల్లు నాపై కురిసిందిలా
రాగమో అనురాగమో… ఈ వింత మాయనేమంటారో
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే… పలికే హృదయం
ఓహో… ప్రియతమా, ఓ ఓ… ప్రియతమా
గుట్టుగా కనిపెట్టగా… మనసంత నీ సంతకాలే
మత్తుగా గమ్మత్తుగా… ఎద నిండ నీ జ్ఞాపకాలే
నిన్ను చూడకుండా మనసుండదే… నిన్ను చూసినాక కునుకుండదే
మోహమో వ్యామోహమో… ఈ వింత మాయనేమంటారో
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే… పలికే హృదయం
ప్రియతమా ఓ ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే… పలికే హృదయం