ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Priyamaina Yesayya Lyrics In Telugu – Telugu Christian Songs
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా
ఆనందము సంతోషము నీవేనయా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా
నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా
ఆనందము సంతోషము నీవేనయా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
జుంటి తేనె ధారల కన్నా
మధురమైన నీ ప్రేమను
అతి సుందరమైన నీ రూపును
మరువలేను దేవా ||2||
నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా
ఆనందము సంతోషము నీవేనయా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
ఎంతగానో వేచి ఉంటిని
ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే
నా మనసులో నీవే ||2||
నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా
ఆనందము సంతోషము నీవేనయా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
ఏదో తెలియని వేదన
యదలో నిండెను నా ప్రియ
పదములు చాలని ప్రేమకై
పరితపించే హృదయం ||2||
నా ప్రియుడా యేసయ్య… ఆశతో ఉన్ననయా
ఆనందము సంతోషము నీవేనయా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
Priyamaina Yesayya Lyrics In Telugu – Telugu Christian Songs