Menu Close

Premaa Poornudu Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

Premaa Poornudu Christian Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ – కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)      ||ప్రేమా||

లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||

మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||

Premaa Poornudu Christian Song Lyrics in English – Christian Songs Lyrics

Premaa Poornudu Praana Naathudu
Nanu Preminchi Praanamichchenu (2)
Ne Paadedan Koniyaadedan (3)
Naa Priya Yesu Kreesthuni Prakatinthunu (4)     ||Premaa||

Loyalakante Lothainadi Naa Yesu Prema
Gaganamu Kante Etthainadi Kaluvarilo Prema (2)
Yesuni Prema Vela Yentho
Ihamandainaa Paramandainaa (2)
Vela Kattalenidi Kaluvarilo Prema
Kaluvarilo Prema Naakai Veliyaina Prema – (2)       ||Premaa||

Maranamukante Balamainadi – Punarutthaana Prema
Maranapu Mullunu Virachinadi – Balamaina Prema (2)
Rakthamu Kaarchi Rakshana Nichchi
Praanamu Petti Paramuku Cherche (2)
Gorrepilla Kreesthuni Viluvaina Prema
Baliyaina Prema Naakai Veliyaina Prema – (2)       ||Premaa||

Like and Share
+1
1
+1
1
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading