ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Prema Kosam Song Lyrics – Bhaag Saale – ప్రేమకోసం – 2023
క్లోజు ఫ్రెండ్సైనా గొడవ పడేది ప్రేమకోసమే, నళినీ
హీరోలైనా విలన్లయ్యేది ప్రేమ కోసమే, ఓ నళినీ
నిండా మునిగినా పైకి తేలినా
ఈడ ఏం జేసినా ప్రేమ కోసమే, వచ్చేయ్ నళిని
ఆ, సన్ను లైటు మూను లైటు
మించిందేరా లవ్వు లైటు
(కిరికిరి ఏందే ఓ పిల్లా
కిర్రెక్కిందా నిలువెల్లా)
వద్దు చాటు వద్దు లేటు
ఉంటే చాలు కొంత చోటు
చలిచలిగుంద ఇయ్యాల
చల్ చల్ గుఱ్ఱం ఎక్కాలా
ఏ, ప్రేమకోసం, ప్రేమకోసం
ప్రేమకోసమె ఏ లొల్లయినా
ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఏ ఏ ఏ ఏ
ప్రేమకోసం చస్తారంతా
ప్రేమకోసం బ్రతికేరంతా
ప్రేమకోసం చూస్తారంతా
ప్రేమకోసం చేస్తారంతా
ఆకు పాక్ కరేపాక్ డాం డూమ్ డయ్య
అస్కలకడి బాల సుందరి నీ పేరు నళిని
నళిని నళిని, నళిని నళిని
ఏ, ప్రేమకోసం… ఏ, ప్రేమకోసం
హే, మోతకోసం కూతెట్టినా
లవ్వు జేసి పువ్విచ్చినా
(గిలగిలమంటే నువ్విళ్ళా)
(గలగలమందే మా జిల్లా)
మెత్త మెత్తగ దువ్వించినా
మత్తు మత్తుగ కవ్వించినా
సమజయ్యిందే ఓ పిల్లా
సరసకు వస్తాంలే మళ్ళా
ఏ, ప్రేమకోసం, ప్రేమకోసం
ప్రేమకోసమె ఏ దారైనా
ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఏ ఏ ఏ ఏ
ప్రేమకోసం ఏ స్కీమైనా
ప్రేమకోసం ఏ స్కామైనా
ప్రేమకోసం ఏ వారైనా
ప్రేమకోసం ఎంతోరైనా.. ..
Prema Kosam Song Lyrics – Bhaag Saale – ప్రేమకోసం – 2023
Close Friendsainaa Godava Padedhi Premakosame, Nalini
HeroLainaa Vilanlayyedhi Prema Kosame, o Nalini
Ninda Munigina Paiki Telina
Eeda Em Jesina Prema Kosame
Aa, Sannu LightU Moonu Lightu
Minchindheraa Lavvu Lightu
Kirikiri Endhe O Pilla
Kirrekkindaa Niluvellaa
Vaddhu Chaatu Vadhhu Lateu
Unte Chaalu Kontha Chotu
Chalichaligundhaa Iyyaala
Chal Chal Gurram Ekkaala
Ye, Prema Kosam, Prema Kosam
Premakosame Ye Lollainaa
AaAa AaAa Aa O O Oo YeYe Ye
Prema Kosam Chasthaaranthaa
Prema Kosam Brathikeranthaa
Prema Kosam Choosthaaranthaa
Prema Kosam Chesthaaranthaa
Aaku Paaku Karepaak Daam Doom Dayya
Askalakadi Baala Sundari Nee Peru Nalini
Nalini Nalini Nalini Nalini
Ye, Prema Kosam… Ye Prema Kosam
Hey, Mothakosam Koothettinaa
Lavvu Jesi Puvvichhinaa
Gila Gilamante Nuvvillaa
Galgala Mandhe Maa Jillaa
Mettha Metthaga Duvvinchinaa
Matthu Matthugaa Kavvinchinaa
Samajayyindhe O Pillaa
Sarasaku Vasthaamle Mallaa
Ye, Prema Kosam.. Prema Kosam
Prema Kosame Ye Daarainaa
Aa Aa Oo Oo Oo Ye YeYe
Prema Kosam Ye Scheme Ayinaa
Prema Kosam Ye Scam Ayinaa
Prema Kosam Ye Vaarainaa
Prema Kosam Enthorainaa.. ..
Prema Kosam Song Credits:
Movie: Bhaag Saale Movie
Director: Praneeth Sai
Producers: Arjun Dasyan, Yash Rangineni, Singanamala Kalyan
Singer: Mangli
Music: Kaala Bhairava
Lyrics: Kasarla Shyam
Star Cast: Sri Simha Koduri, Neha Solanki
Music Label & Source: Aditya Music
Prema Kosam Song Lyrics – Bhaag Saale – ప్రేమకోసం – 2023