1. అమ్మ దాహం తీర్చడానికి మూగ జంతువు ప్రాణం ఎందుకెక్కని, ఉరకలు వేస్తున్న నా సిద్ధంగా వుంది. జై మాహిష్మతి.
2. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుడులా చూస్తున్నాయి. నేను ఎవరిని?
3. చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసితీరా ఈ చేతుల్తో చంపాలని నేనూ.
4. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికి వుండటం మరణం. మన తల్లిని అవమానించినా నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతు దిగ చూస్తుంటే, వాడి తల నరికి అమ్మ పాదాల దగ్గర పాత కుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను.నా తల్లిని నా నేలని ఏ నీచుడు నికృషుట్టుడు ముట్టుకోలేదని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేది ఎవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మాహిష్మతి
5. వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగేయ్.
6. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తనివి నువ్వు.
7. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు బాహుబలి తిరిగి వచ్చాడు.
8. పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చికి దాన్ని అనుకున్నావా కట్టప్ప. చితి పేరుస్తున్నాను. ఆ భల్లాలదేవుడి రక్తం, మాంసం, గుండె, ప్రాణం కాల్చి మసి చేయడానికి చితి పేరుస్తున్నాను.
9. వంద మందిని చంపితే వీరుడంటారు. అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు.
10. ఇది నా మాట. నా మాటే శాసనం.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.