ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Poyinadha Seelam Song Lyrics In Telugu – Cualiflower
అయ్యో పగిలినదా నీ తాళం
పోయినదా నీ శీలం
నీ కొప్పునే వాళ్ళు విప్పారా
నీ డప్పునే వాళ్ళు కొట్టారా
నిన్న తోడున్న నీ పంచ
అంచుతో సహా చిరిగేనా, ఆఆ ఆఆ
నీ వాపుల బాధలు తీరవులే
నీ షేపులు మారిన తెలియవులే
విచ్చుకోని నీ మొగ్గ
చిరిగి చింద్రమాయెనా
భద్రంగా దాచావు
శుభ్రంగా దోచారు
అందంగ పుట్టడమే
నీకు శాపమాయెనా
మంచి చెప్పినా నిన్ను
దంచి మరీ వెళ్లేనా
దంచి మరీ వెళ్లేనా
Like and Share
+1
+1
+1