ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Pothey Poni Lyrics in Telugu – Mahaan
పోతే పోని అని ఒగ్గేయ్ లేనులే
రాలేదేటి అని ఏడవలేనులే
పోతే పోని అని ఒగ్గేయ్ లేనులే
రాలేదేటి అని ఏడవలేనులే
నువ్వు ఎడ్డం అంటే తెడ్డం అని అంటావే
నే ఓ మాట అన్నానో ఓవరాక్టింగు చేస్తావే
నువ్వు ఎడ్డం అంటే తెడ్డం అని అంటావే
నే ఓ మాట అన్నానో ఓవరాక్టింగు చేస్తావే
నేను తప్పుచేసినా కాదని అననులే
అందుకని గోడకేసి నా బుర్రను బాదనులే
నీతోన కలిసి ఉండే లక్కు లేదులే
మాయదారి మనసెందుకో నిన్నే మరవదే
నీతోన కలిసి ఉండే లక్కు లేదులే
మాయదారి మనసెందుకో నిన్నే మరవదే
పోతే పోనియని పోతే పోనియని
పోతే పోనియని
పోతే పోనియని ఒగ్గేయ్ లేనులే
రాలేదేటి అని ఏడవలేనులే
స్పీటుగ నడుసుకున్న నీతోనా
అందుకే కంటిలో కారం కొట్టేసిపోయావే
నిన్నే మరవాలని తొంగున్నా
అక్కడా కలలో దూరి ఫేసు సూపావే
నా లవ్వు కుండ బీటలేసి సిల్లు పడిందే
నాలాటి వోడు నేల మీద నీకు దొరకడే
మొగుడని జాలి సూపి హార్ట్ డోరు తెరువు
భారమింకా మొయ్యలేను దించెయ్యమ్మా బరువు
దించెయ్యమ్మా బరువు దించెయ్యమ్మా బరువు
మన లవ్వు మూటగట్టి అటక మీద ఎట్టావే
వీజీగా మిస్ యూ అనే గతికి నన్ను తెచ్చావే
మన లవ్వు మూటగట్టి అటక మీద ఎట్టావే
వీజీగా మిస్ యూ అనే గతికి నన్ను తెచ్చావే
పోతే పోనియని పోతే పోనియని
పోతే పోనియని ఒగ్గేయ్ లేనులే
రాలేదేటి అని ఏడవలేనులే
పోతే పోనియని ఒగ్గేయ్ లేనులే
రాలేదేటి అని ఏడవలేనులే
నేను ఏడవలేనులే నేను ఏడవలేనులే
నేను ఏడవలేనులే నేను ఏడవలేనులే
నేను ఏడవలేనులే నేను ఏడవలేనులే