ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Poovai Poovai Lyrics in Telugu – Dookudu – Telugu Item Song
పువై పువై అంటాడు ఆటో అప్పారావు
పువై పువై అంటాడు ఆటో అప్పారావు
పీపీ నొకేతాడు స్కూటర్ సుబ్బారావు
చి పాడు పోరికొల్లంత నా ఎన్కే పడతారు
ఏందీ టెన్షన్ యమ్మ టెన్షన్
హే మారుతి లో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు
ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇతానని అబ్బులు
దొరికిందే సందంట తెగ టెన్షన్ పడతారందరూ
తింగ తింగ తింగరోళ్ల టెన్షను
దొంగ దొంగ సచ్చినోళ్ల టెన్షను
పువై పువై అంటాడు ఆటో అప్పారావు
హేయహేయ్ షేర్ ఆటో ఎక్కాలంటే పాసెంజర్ల టెన్షను
హేయహేయ్ షేర్ ఆటో ఎక్కాలంటే పాసెంజర్ల టెన్షను
సినిమాకి ఎల్దామంటే సిల్లరగాళ్ల టెన్షను
పిల్ల పిల్ల దడ పిల్ల ఏందే నీకీ టెన్షన్
ఎడాపెడా దడబిడ ఎం జరుగుద్దని నీ టెన్షన్
హే నచ్చిందే పిల్లని నలిపేతారని టెన్షను
నలుసంత నడుముని గిల్లేసితారని టెన్షను
ఓని కొచ్చాకే వామ్మో మొదలైనది టెన్షనూ
తింగ తింగ తింగరోళ్ల టెన్షను
దొంగ దొంగ దొంగ సచ్చినోళ్ల టెన్షను
మౌనికానా
హేయహేయ్ ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి అనరు
హేయహేయ్ ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూఉపలకి అనరు
సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికి పెడతా నేను టెండరు
హే అల్లాటప్పా ఫిగరు ఎహె ఏందే నీకా పొగరు
చూపిస్త నాలో పవరు పిండేస్తా నీలో చమురు
హే నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్షను
నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్షను
నీ దుడుకి దూకుడు ఎం సేతాడోనని టెన్షను
దూకు దూకు అరె దూకు దూకు
హే దూకు దూకు దూకుతవని టెన్షను
అరె దుమ్ము దుమ్ము లేపుతావనే టెన్షను