Menu Close

Peene Ke Baad Song Lyrics In Telugu – Romantic

హ్యాపీ హ్యాపీ మావ… దిల్ కుష్ ఐతదే
పీనే కె బాద్… పీనే కె బాద్

రావే అంటె రాదా… స్వర సంగీతమే
పీనే కె బాద్… పీనే కె బాద్

ఏ ఏ, ఇష్క్ లోన ఉండు
ముష్కిల్ లోన ఉండు
ఏ రిస్కులోన ఉండు
మందే మంచి ఫ్రెండు

బాల్ కే బారాబర్ ఏ దునియా
పీనే కె బాద్
హెవెన్ కమ్స్ డౌను… ఇన్ స్లో మోషను
పీనే కె బాద్… పీనే కె బాద్

ఎవడైతే నాకేంటట లక్డి కా పూల్, పూల్ పూల్
పెట్టేది నాకెవడంట చెవిలోన పూల్
ఒర్లుతామో, దొర్లుతామో ఓ ఓ
పీనే కె బాద్… పీనే కె బాద్

అర్ష్ హే, పీనే వాలోంక ఆజ్ కల్ పోలీస్ సె ప్రాబ్లెమ్
గల్లీ గల్లీ మే గుస్ గుస్ కె పటర్ రహే, హే హే

డ్రంక్ అండ్ డ్రైవ్… కౌన్సిలింగు
పీనే కె బాద్… పీనే కె బాద్
గెలికేది నన్నెవడంటా… కిర్ కెట్ కి బాల్
పీకేది నన్నెవడంటా… పూరా నికాల్

దబిడి దిబిడో ఓ ఓ
ఎవడికెవడో ఓ  ఓ
పీనే కె బాద్… పీనే కె బాద్

కాక్ టైలో క్రొకోడైలో
పీనే కె బాద్… పీనే కె బాద్

ఓడినా తాగుతం… గెల్చినా తాగుతం
నవ్వినా తాగుతం… ఏడ్చినా తాగుతం
గట గట గట గట తాగుతాం ఆ ఆ, తాగుతామే
పీనే కె బాద్… పీనే కె బాద్

ఫోకు డ్యాన్సో… స్నేకు డ్యాన్సో ఓఓ
పీనే కె బాద్… పీనే కె బాద్
పీనే కె బాద్… పీనే కె బాద్

Like and Share
+1
1
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading