Menu Close

Pattu Okato Saari Lyrics in Telugu – Aadi

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Pattu Okato Saari Lyrics in Telugu – Aadi

పట్టు ఒకటో సారీ నసా పేటు రెండో సారీ
ముదులేట్టే మూడో సారీ ముద్దెట్టి ప్రతి సారీ
పేటు నలుగో సారీ జతకట్టు అయిదు సారీ
అందమెట్టు ఆరో సారీ ఆకట్టు ప్రతి సారీ
గుండేలు గునిచు ఓ సారీ సిగ్గులు బాగిన్చు ఓ సారీ
లవ్వులు లెక్కిన్చు ఓ సారీ ఆపాయ్ అందిస్తా ఓ పట్టు సారీ

అమ్మై నీ అందమ్ సముద్రమే
అందులో నా మనసే అనిగే మనిగే మునిగే
అబ్బాయి నీ వేగమ్ విమనామే
అందుకే నా సోగేస్ వనికే చనికే బెనికే
చిన్నవాయసులో పాఠశాలకి
పొగరున్న వయసులో వచనే పైటశాలకి
ఆరు ఎల్లో చెమ్మ చెక్కాకి
పదహారు ఎల్లోలో వచగా చుమ్మ చెక్కాకి

పట్టు ఒకటో సారీ నసా పేటు రెండో సారీ
ముదులేట్టే మూడో సారీ ముద్దెట్టి ప్రతి సారీ
పేటు నలుగో సారీ జతకట్టు అయిదు సారీ
అందమెట్టు ఆరో సారీ ఆకట్టు ప్రతి సారీ

ఇంగ్లీష్ లో ఎన్నెన్నో పదలలో
ఈ మూడే నాచినవి రివర్-యు ఫ్లవర్-యు లవర్-యు
లోకం లో ఎన్నెన్నో బందలలో
ఈ మూడే తేలిసినవి మదర్ యు ఫాదర్ యు తమరు
నేను ఇప్పుడు బ్రహ్మచారిని
నువ్వూ కోరినప్పుడు అయిపోత భమాచరిని
నేను ఎప్పుడు అందగత్తిని
నువ్వ ఠాకినప్పుడు అయిపోత అగరుబత్తిని

పట్టు ఒకటో సారీ నసా పేటు రెండో సారీ
ముదులేట్టే మూడో సారీ ముద్దెట్టి ప్రతి సారీ
పేటు నలుగో సారీ జతకట్టు అయిదు సారీ
అందమెట్టు ఆరో సారీ ఆకట్టు ప్రతి సారీ
గుండేలు గునిచు ఓ సారీ సిగ్గులు బాగిన్చు ఓ సారీ
లవ్వులు లెక్కిన్చు ఓ సారీ ఆపాయ్ అందిస్తా ఓ పట్టు సారీ

Pattu Okato Saari Lyrics in Telugu – Aadi

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading