ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
హే, హల్లో హల్లో మిర్చి గులాబీ
నమిలేశావే చూపుల్తోటి
చంపేశావే సొంపుల్తోటీ… హాటీ, హాటీ
అల్లెల్లెల్లే దేసి బీడీ… పెంచాసావే ఒంట్లో వేడి
కౌగిట్లోనే వేసెయ్ బేడీ… బ్యూటీ బ్యూటీ
నాది పచ్చి పచ్చి ఈడురో
కాస్త గుచ్చి గుచ్చి చూడరో
నీ మత్తే ఎక్కించు… గమ్మత్తే చూపించు
పట్టాకి పోరిరో… నాటీ నాటీ చోరీరో
డబుల్ బ్యారెల్ గన్నురో
గుండె పేల్చి పోయేరో
హే, హల్లో హల్లో మిర్చి గులాబీ
నమిలేశావే చూపుల్తోటి
చంపేశావే సొంపుల్తోటీ… హాటీ, హాటీ
హే, చందమామను పట్టుకొచ్చి కొప్పులోన చుడతా
కిక్కునిచ్చే నిన్నే చూసి… మందే పక్కనపెడతా
హో హో, ఇంత మంది మధ్యలోన ఎందుకింత రగడా
ఎంత దూరం లాగుతావో ఇట్టా పోకిరి పిలడా
గుండె చూడమ్మడూ… ఉంది నీ పిక్చరూ
చేతుల్లో చెయ్యేసి నా వెంటే వచ్చేసి ఉండిపో
పట్టాకి పోరిరో… నాటీ నాటీ చోరీరో
డబుల్ బ్యారెల్ గన్నురో
గుండె పేల్చి పోయేరో
హాటీ చోరీ చోరీ, హా… రా చెకోరి, హా
వద్దు పిల్ల ముద్దివ్వవద్దు పిల్ల
దగ్గరవ్వద్దు అల్లా బుట్టలో పడకే
పిల్లా చూసావే గుండె గుల్ల
నువ్వెళ్ళిపోతే ఎల్లా… పిల్లాడి వెనకే
రా రావే నా జోడి ఖిలాడీ చుట్టేసి అల్లుకో
పట్టాకి పోరిరో… నాటీ నాటీ చోరీరో
డబుల్ బ్యారెల్ గన్నురో
గుండె పేల్చి పోయేరో, హాయ్