ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Panduranga Naamam Lyrics in Telugu
పాండురంగ నామం పరమ పుణ్య ధామం
పాండురంగ నామం పరమ పుణ్య ధామం
పాండురంగ నామం అదే మోక్ష తీరం వేద సారం మధురం మధురం
పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం
ఎంత పాడుకున్న అంతులేని కావ్యం
ఎంత పాడుకున్న అంతులేని కావ్యం
ఎన్ని మార్లు విన్నా నవ్యాటి నవ్యం
పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం
పాండురంగ సన్నిది మాసిపోని పెన్నిధి
పాండురంగ సన్నిది మాసిపోని పెన్నిధి
ప్రభు కరుణ లేనిది జగతినేమి ఉన్నది
పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం
దాసులైన వారికి దాసుడీ తుకారాం
దాసులైన వారికి దాసుడీ తుకారాం
ధన్య జీవులార అందుకోండి రాం రాం
అందుకోండి రాం రాం
అందుకోండి రాం రాం
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై
పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ
పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ
స్వామీ
పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ
జై జై తుకారాం
జై జై తుకారాం
జై జై తుకారాం
జై జై తుకారాం
జై జై తుకారాం
జై జై తుకారాం
జై జై తుకారాం
జై జై తుకారాం
Panduranga Naamam Lyrics in Telugu