స్వాగతించకు మహమ్మారి కరోనాని,నీ చుట్టము కాదది విష పురగది,మనిషి ఎక్కడెక్కడని వెతుకుతుంది వాహనమవ్వకు దానికి,మోసుకెళ్లకు నీ వారి దగ్గరికి సంక్రమణను ఆపడమే,సోకితే విరుగుడు లేదు దానికి సురేష్…
ప్రపంచం వనుకుతున్నది కరోన దాటికిఎదురు నిలవలేన్నన్నది, దాని అత్తరపాటుకి నేడు భారతావనికంటుకుంది దాని సంతానంఅరికట్టేందుకు నా వంతు కృషి నే చెయ్యాలిగా ఏ….వుండలేనా నేను?నాలుగు రోజులు గడప…
ఊహాలనెక్కడ అదిమి పెట్టనో,కొత్తగ ఒక్క పోలిక కుదరనన్నది. ఇంపైన కవితలేమైపోయనోఆహాగాణాలినపడకున్నవి. ఆలోచనలకు అలసట కలిగెనో, లేకఅనుభూతిని ప్రకటించే తీరిక లేకనో… అస్తమయమిది అని తలచి ఆగనా, లేదాఅంతానికిది సంకేతమని…
ఎప్పుడూ ఒప్పుకోకు ఓటమిని, ఎప్పుడూ వదులుకోకు ఓర్పుని. పండితుడంటే విషయం తెలిసినవాడు. జ్ఞాని అంటే తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడు. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించం ఎంత…
మనిషి ఎప్పుడూ తనకున్న సంపదతో తృప్తి పడాలి; కానీ తనకున్న విజ్ఞానంతో తృప్తి పడకూడదు. నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది. గర్వం శత్రువుల్ని పెంచుతుంది. ఒకరి సాయమందుకున్నప్పటి సంతోషంకన్నా,…
ధనం ఉన్నవారందరికీ దానగుణం ఉండదు. దానగుణం ఉన్నవారికి తగినంత ధనం ఉండకపోవచ్చు. మనం ఇష్టంగా చేసే పనికి సమయం లేకపోవడం అంటూ ఉండదు. ప్రతి వ్యక్తీ తన…
సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వాడికి మిగతా మంచి అలవాట్లుకూడ వాటంతటవే వస్తాయి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకొంటే అతడంతటి తీవ్రతర కఠిన పరీక్షలను అధిగమించి…
నిరాడంబరమైన తేనెటీగ అన్నిరకాల పువ్వులనుంచి తేనెను తీసుకున్నట్లే, తెలివి కలవాడు అన్ని పవిత్ర గ్రంథాల నుంచీ సారాన్ని గ్రహిస్తాడు. మీరు ప్రతిరోజూ తృప్తిగా నిద్రించాలనుకుంటే, ప్రతి ఉదయమూ…