More Telugu Folk Songs Music : Tirupathi MatlaLyrics : Tirupathi MatlaSinger : Shirisha ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలుగుచ్చే పువ్వుల…
More Telugu Folk Songs మెతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా…మేతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా…. రైతు కంటి లో నలుసు పడితేదేశం…
More Telugu Folk Songs తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాతనా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోతఇగరం గల్లోడినంటూ.. రాతో నా రాతనాతో ఇయ్యమందుకున్నాడు..…
ఎన్నెన్నో అందాలుప్రతీది కనువిందే కదా. నీకు తీరికలేక తొంగిచూడవు కానీనింగి, నేలల నడుమ వింతలే అన్నీ బలవంతంగా బండను చీల్చుకుంటూఅందంగా విత్తనాలు మొలకెత్తుతున్నాయి మేఘాలెందుకో గొడవపడుతూనేలపై పువ్వులంటి…
బాగుంది,సరదాగా ఆట పట్టించుకుంటున్నబావ, మరుదుల సమావేశాల సభకొసరు లాగా తోటికోడళ్ల వేళాకోలాలు శీతాకాల వేల పొలి కేకలువినసొంపుగ పలు మాధ్యమాల్లో ప్రదర్శనలుకని, విని తరించి పోతున్న ప్రేక్షకమయులు…
నిజం కాని నిజమేరా ప్రతి నోట పలికేదిస్వలాభాల అడుగులేరా ప్రతి జీవి వేసేది మరిచావా మానవుడా అడగడం లోతెంతనినువ్వు మునగ దలిచిన మడుగు లోతెంతని కలం చల్లినదంతా…
నీతులు వినే ఓపిక లేదాడికిపాటించే ఓపిక అస్సలు లేదు. చొంగ కార్చుకుంటూ తిరుగుతుంటాడుఎక్కడెక్కడ పైట కొంగు జారుతుందా అని మత్తెక్కించే చుక్క కోసం చక్కర్లు కొడతాడుపొగల మైకపు…
నా కన్ను చూస్తుంది. రెక్కలాడించి ఆడించి డొక్కలెండిన పేదవాడిని.బక్క పీనుగై పడి బాటపై తిరుగాడుతున్న వాడిని నా కన్ను చూస్తుంది. పోరాడే ఓపిక లేనోడినిపీక్కుతింటున్న వాడిని.తిని బలిసి తిన్నదరిగే వరకుతింటున్న…