నీ పాట మధురం నీ మాట మధురంఏనాటి వరమో… ఏ జన్మ ఫలమోఇంత మోహమా… అది అవసరమాఇంక ప్రాణమా… ఇది పరవశమానా పాటలో… అంతటి మహిమకొంచెం ఆగుమా……
నా కనులు ఎపుడు కననే కననీపెదవులెపుడు అననే అననిహృదయం ఎపుడు విననే విననిమాయలో తేలుతున్ననా మనుసు తలుపేతెరచి తెరచి వెలుగు తెరలేపరచి పరచి కలలు నిజమై ఎదుట…
పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకోఅంటారు కోడిని కోసే పెద్దలెందుకోశుభ్రాంగా ఉండడాన్ని ఆన్ని చూసి నేర్చుకోకంపేర్ చేయడాన్ని ఆపేరెందుకోఫస్ట్ ర్యాంక్ కొట్టడాన్ని ఈన్ని చూసి నేర్చుకోఫస్ట్ క్లాస్…
నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగేనేఅవి నిన్ను చూసినప్పుడేనా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టేనేనువ్వు నన్ను చూసినప్పుడేనువ్వెళ్ళే దారంతా పచ్చ రంగేసినట్టుందేనీవెంటే నేనుంటే పాదాలకె…
ఓం గణేశాయ నమఃఏకదంతాయ నమఃఓం గణేశాయ నమఃఏకదంతాయ నమఃఊరంతా వెన్నెల మనసంతా చీకటిరాలిందా నిన్నలారేపటి కల ఒకటిజగమంతా వేడుకమనసంతా వేదనపిలిచిందా నిన్నిలాఅడుగుని మలుపొకటిమదికే ముసుగే తొడిగే అడుగేఎటుకో…
ఊళ్ళో యెడ ఫంక్షన్ జరిగినమనమే కదా ఫస్ట్ గెస్టు దద్దరిల్లే దరువుల లెక్కనమన ఐటం సాంగ్ మష్టు… ఆల్ ది బెస్టూసీమ కుర్తిన కన్ను తెరిసాసీనగంజాంలో నా…
పగనిదలోక రా రాఆశధ జన మందార రా రాఒప్పులకుప్ప వయ్యారి భామఒకటోసారి పుట్టినది ప్రేమడేటింగ్ గీటింగ్ మొదలెడదామాఊర్లో ఉన్న పార్కులన్నీ చుట్టి వద్దామాఆకారం చూస్తే అబబోఅవతారం చూస్తే…
Eppatiki Thana Guppeta Lyrics in Telugu – ఎప్పటికీ తన గుప్పెట విప్పదు ఎప్పటికీ తన గుప్పెట విప్పదుఎవ్వరికీ తన గుట్టును చెప్పదుఎందుకిలా ఎదురైనది… పొడుపు…