ఆమని పాడవే హాయిగా… మూగవై పోకు ఈ వేళరాలేటి పూల రాగాలతో… పూసేటి పూల గంధాలతోమంచు తాకి కోయిల… మౌనమైన వేళలఆమని పాడవే హాయిగా… ఆమని పాడవే…
ప్రియతమా నా హృదయమా… ప్రియతమా నా హృదయమాప్రేమకే ప్రతిరూపమా… ప్రేమకే ప్రతిరూపమానా గుండెలో నిండిన గానమా… నను మనిషిగా చేసిన త్యాగమాప్రియతమా నా హృదయమా… ప్రేమకే ప్రతిరూపమా…
ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓనందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లోచంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లోనీడల్లే ఉన్నా… నీతో వస్తున్నానా ఊరేది… ఏది..! నా పేరేది… ఏది..!నా…
ఓహో లాలాలాల………..నీ జతలేక పిచ్చిది కాదా మనసంటానీ జతలేక పిచ్చిది కాదా మనసంటాఆ మనసేమో… నా మాటే వినదంటాఆ మనసేమో… నా మాటే వినదంటాకదిలించేను… కరిగించేను నన్నంటానా…
ఆ ఆఆ ఆ… ఆఆఆఆ ఆఆఇది చెరగని… ప్రేమకు శ్రీకారంఆఆఆఆ ఆఆఇది మమతల… మేడకు ప్రాకారంఓఓఓఓ ఓఓ ఓపండిన కలలకు శ్రీరస్తూ… పసుపు కుంకుమకు శుభమస్తుకనివిని ఎరుగని…
బావ బావ బంతిపువ్వ… పండెక్కినా బండెక్కవమావ మావ చందమామ… సంధ్యలకి చాపెక్కవమనసోటి ఉందిక్కడ… వరసేరో నీజిమ్మడబామ బామ బంతి రెమ్మ… బండెక్కనా లాగించనగుమ్మ గుమ్మ గూట్లో బొమ్మ……
బోటనీ పాఠముంది… మ్యాటనీ ఆట ఉందిదేనికో ఓటు చెప్పరా..!హిస్టరీ లెక్చరుంది… మిస్టరీ పిక్చరుందిసోదరా ఏది బెస్టురా..! బోటనీ క్లాసంటే… బోరు బోరుహస్టరీ రొస్టు కన్నా… రెస్టు మేలుపాటలు…
జల్లంత కవ్వింత కావాలిలేఒళ్ళంత తుళ్ళింత రావాలిలేజల్లంత కవ్వింత కావాలిలేఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులుఉడుకు వయసు దుడుకుతనము నిలువదుతొలకరి మెరుపులా… ఉలికిపడిన కలికి సొగసుకొండమ్మ కోనమ్మ మెచ్చిందిలేఎండల్లో…