Love Quotes in Telugu భరించలేని బాధనైనా,పట్టరాని సంతోషాన్నయినాఇచ్చేది మనం ప్రేమించేవారే. నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ.నువ్వు నా స్నేహితుడివి, నా సహాయకుడివి.నా స్వీట్…
Funny Jokes in Telugu ఒక పిల్లకోడి, తల్లికోడిని అడిగిందిలా.అమ్మా! మనుషులు పుట్టగానే పేర్లు పెట్టుకుంటారు కదా,మరి మనకెందుకు పుట్టగానే పేర్లు పెట్టరు? మనకి పుట్టగానే పెట్టరు.చచ్చింతర్వాత…
Funny Jokes in Telugu సుబ్బారావు: సార్! మా ఆవిడ తప్పిపోయింది.ఆఫీసర్: ఇది పోస్టాఫీసయ్యా! పోలీస్‌స్టేషన్ కాదు.సుబ్బారావు: వెధవది!సంతోషంలో ఎక్కడకెళ్తున్నానో తెలియడం లేదు. సారీ సర్! భార్య:…
Funny jokes in Telugu “ఎంతోయ్ ఒక్కో అరటిపండు?”అడిగాడు శివకోటి పండ్లు అమ్మేకుర్రాడిని.“ఒక్కోటి రూపాయి సార్” చెప్పాడతను.“ముప్పావలాకిస్తావా?”“ముప్పావలాకు తొక్కవస్తుంది.““సరే…. అయితే ఈ పావలా తీసుకునితొక్క నువ్వుంచుకునిపండు నాకివ్వు”…
Love Quotes in Telugu మనిద్దరం కలసి బతకడం చాలా కష్టం.విడిగ బతకడం అంతకంటే కఠినం. ప్రేమంటే ప్రేమించే వారిని అర్థం చేసుకోవటమే కాదు,మనం ప్రేమించే వారితో…
Love Quotes in Telugu నా హఈదయాన్ని నువ్వు దొంగిలించావు.ఫర్వాలేదులే దాన్ని నీ దగ్గరే ఉంచుకో. మనిషి చనిపోయి దూరమైనప్పుడు పడే బాధ కన్నాఆ మనిషి బతికుండి…
Love Quotes in Telugu మగవాడి నిజమైన సామర్థ్యంఅతని ముందు కూర్చున్నఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం. నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా.ఒక్క…
Love Quotes in Telugu మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు.కానీ అది తప్పు, ఎందుకంటే నిన్నుచూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను. నీ…