Menu Close
writer telugu bucket

నీ నికృష్టపు అత్యాశకు హద్దు ఇది-Telugu Poetry

ఇదేనా మానవ జాతి అభివృద్ధివిపత్తుని ఎదుర్ఖోలేని మేధాశక్తిఇన్నాళ్ల కృషి తెచ్చిచ్చిన ఆస్తి కాగితాల కోసం చేస్తున్న పరుగులన్ని ఆగిపోయాయివిర్రవీగిన అధిపత్యపు ఆనవాళ్ళు చెరుగుతున్నాయిమొక్కినోడికి, మొక్కనోడికి రోజులు చెల్లుతున్నాయి…

Corona Telugu Bucket

పోరాడదాం రా … కొద్ది రోజులు కదలకుండా!-Telugu Poetry

పోరాడదాం రాకొద్ది రోజులు కదలకుండా పోరాడదాం రామన జాతిపై కరోన మచ్చ పడకుండా పోరాడదాం రాసూచనలను అనుసరిస్తూ పోరాడదాం రాసేవకులకి సహకరిస్తూ పోరాడదాం రాకరోన పీడ విరగడయ్యే…

Corona Telugu Bucket

భయపడుతున్నా..కరోనాకి కాదు-Telugu Poetry

భయపడుతున్నావిషాణువుని చూసి కాదుమనిషి నిర్లక్ష్యపు వైకిరి చూసి భయపడుతున్నాఅవగాహన లేని వానిని చూసిఆజ్ఞని లెక్క చెయ్యని అజ్ఞానిని చూసి భయపడుతున్నాబాధ్యతా రహిత ప్రవర్తన చూసివిపత్తుకి ఎదురెళ్తున్న మూర్ఖుణ్ణి…

Corona Telugu Bucket

స్వాగతించకు మహమ్మారి కరోనాని-Telugu Poetry

స్వాగతించకు మహమ్మారి కరోనాని,నీ చుట్టము కాదది విష పురగది,మనిషి ఎక్కడెక్కడని వెతుకుతుంది వాహనమవ్వకు దానికి,మోసుకెళ్లకు నీ వారి దగ్గరికి సంక్రమణను ఆపడమే,సోకితే విరుగుడు లేదు దానికి సురేష్…

writer telugu bucket

అలరించేందుకు కాదు నా రాతలు-Telugu Poetry

ఉసూరుమంటున్న జాతిని ఉత్తేజ పరిచేందుకుపెద్దల బుద్ధులకు పట్టిన బూజుని దులిపేందుకుగద్దెలపై వున్నోడికి బాధ్యత గుర్తు చేసేందుకుసామాన్యుడి నడవడికను సరిదిద్దేందుకు కమ్ముకున్న అజ్ఞాన పొరల్ని కాల్చేందుకుచుట్టూ కట్టుకున్న సంకెళ్లను…

Corona Telugu Bucket

విందులు లేకుండా, చిందులు తొక్కకుండా – Telugu Poetry

ప్రపంచం వనుకుతున్నది కరోన దాటికిఎదురు నిలవలేన్నన్నది, దాని అత్తరపాటుకి నేడు భారతావనికంటుకుంది దాని సంతానంఅరికట్టేందుకు నా వంతు కృషి నే చెయ్యాలిగా ఏ….వుండలేనా నేను?నాలుగు రోజులు గడప…

writer telugu bucket

ఊహలకందిన నిజం-Telugu Poetry

విశ్వం అంచున నిలుచుని చూస్తున్నా ఊహలకందిన నిజం రెప్పలేస్తున్న ఆకాశం తారలునిండుగ వికసిస్తున్నవివడిలి రాలుతున్నవి మట్టి ముద్దలుకనిపించని తీగలు పట్టి వేలాడుతున్నవిపద్దతిగా దారి తప్పక తిరుగుతున్నవి నాటు…

women telugu bucket

తన సొగసు చినుకు తాకిన చిగురాకు తళుకు-Telugu Poetry

తన నవ్వుతుళ్ళిపడ్డ రత్నాల రాశి తన నడకపారుతున్న ముత్యపు ధార తన సిగ్గుపూల బారమెక్కువై వంగిన కొమ్మ తన సొగసుచినుకు తాకిన చిగురాకు తళుకు తన మౌనంఅలికిడి…

Subscribe for latest updates

Loading