అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Padavelli Pothundi Lyrics in Telugu – Bhakta Tukaram
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
పడవెళ్ళిపోతోందిరా…ఆ ఆ ఆ ఆ ఓ ఓ …
పడవెళ్ళొపోతుందిరా ఓ
మానవుడా దరి చేరే దారేదిరా
ఈ జీవితము కెరటాల పాలాయెరా
పడవెళ్ళిపోతోందిరా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..
తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే
తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే
ఆ పాండురంగడున్నాడురా ఆ ఆ
… నీ మనసు గోడు వింటాడురా
నీ భారమతడే మోసేనురా ఓ
యాత్రికుడా నిన్నతడే కాచేనురా..
పడవెళ్ళిపోతోందిరా…..
బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు
బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు
ఇది శాశ్వతమని తలచేవురా ఆ ఆ…
నీవెందుకని మురిసేవురా..
నువు దరిచేరే దారి వెతకరా ఓ
మానవుడా.. హరినామం మరువవొద్దురా..
పడవెళ్ళిపోతుందిరా ఆ ఆ……
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
Padavelli Pothundi Lyrics in Telugu – Bhakta Tukaram