Menu Close

Padaharu Kalalaku Lyrics In Telugu – Annamayya


Padaharu Kalalaku Lyrics In Telugu – Annamayya

ఓం శ్రీ పద్మావతి భూదేవి సమేతస్య శ్రీ మద్వేంద్ర గానాయకస్య
నిత్యా చోడోపచార పూజంచ కరిష్యే ఆవాహయామి
పదహారు కళలకు ప్రాణాలైనా
నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం
ఓం ఆసనం సమర్పయామి

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

పరువాల హొయలకు పైఎదలైన
నా ఊహల లలనలకు ఉరువులాసనం
ఓం స్నానం సమర్పయామి
చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే
పద్మినీ భామినులకు పన్నీటి స్నానం
ఓం గంధం సమర్పయామి

గళం గళల నడల వలన అలసిన
మీ గగన జఘన సొబగులకు శీతల గంధం
ఓం నైవేద్యం సమర్పయామి
రతివేద వెద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం
ఓం తాంబూలం సమర్పయామి
మీ తహతహలకు తపనలకు తాకిళ్లకు ఈ కొసరు కొసరు తాంబూలం
ఓం సాష్టాంగ వందనం సమర్పయామి
ఆనంద రంగ భంగినులకు సర్వాంగ చుంబనాలు వందనం

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading