అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Pachandaname Song Lyrics In Telugu – Sakhi
సఖియా చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా
నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను
పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపె పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
యదకు సమ్మతం చెలిమె
పచ్చందనమే పచ్చదనమే
ఎదిగె పరువం పచ్చదనమె
నీ చిరునవ్వు పచ్చదనమే
యదకు సమ్మతం చెలిమె
యదకు సమ్మతం చెలిమె
యదకు సమ్మతం చెలిమె
కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు
ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా
పూత గులాబి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికె కోపం
ఎర్రాని రూపం ఉడికె కోపం
సంధ్యావర్ణ మంత్రాలు వింటె
ఎర్రని పంట పాదమంటె
కాంచనాల జిలుగు పచ్చ
కొండ బంతి గొరంత పచ్చ
పచ్చ పచ్చ… పచ్చా
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం
సఖియా చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా చెలియా
నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను
అలలే లేని సాగర వర్ణం
మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం
గుమ్మాడి పూవ్వు తొలి వర్ణం
ఊదా పువ్వు రెక్కల పై వర్ణం
ఎన్నొ చేరెనీ కన్నె గగనం
నన్నె చేరె ఈ కన్నె భువనం
రాత్రి నలుపు రంగు నలుపే
వానా కాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లొ కారునలుపే
కన్నె కాటుక కళ్ళు నలుపే
విసిగి పాడే కొయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే…ఏ ఏ
సఖియా చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను, ఓ
సఖియా చెలియా
నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను
తెల్లని తెలుపే యద తెలిపే
ఓ ఓ వానలు కడిగిన తుమ్మి తెలిపే
తెల్లని తెలుపే యద తెలిపే
వానలు కడిగిన తుమ్మి తెలిపే
ఇరు కను పాపల కథ తెలిపే
ఉరుకు మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపే