Paalanethraalu Lyrics In Telugu – Annamayya
ఫాలనేత్రాణాల ప్రబల విధ్యుల్లతా కేళి
విహార లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ
ప్రళయ మారుత ఘోర భ్రాస్తికా పూత్కార
లలితా నిస్వాస డోలారచనాయా
కులశైల కుంభునికుముదహిత రవిగగన
చలనానిది నిపుణ నిశ్చల నారసింహ
నిశ్చల నారసింహ
దారుణోజ్వల ధగద్ధగీట దంష్ట్రనాల
వీ కార స్ఫులింగ సంగక్రిడయా
వైరి దానవి ఘోర వంశ భస్మీకరణ
కరణ ప్రకట వెంకట నారసింహ
వెంకట నారసింహ వెంకట నారసింహ