ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Oranna Oranna Lyrics In Telugu – Telugu Christian Songs
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే
లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం
చూడన్నా చూడన్నా
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివేరే
లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం
చూడన్నా చూడన్నా
యేసె ఆ దైవం… చూడన్నా చూడన్నా
చరిత్రలోనికి వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా
చరిత్రలోనికి వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా
అద్వితీయుడు… ఆది దేవుడు
ఆదరించును… ఆదుకోనును
అద్వితీయుడు… ఆది దేవుడు
ఆదరించును… ఆదుకోనును
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివేరే
లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం
చూడన్నా చూడన్నా
పరమును విడచి వచ్చడన్నా
నరులలొ నరుడై పుట్టాడన్న
పరమును విడచి వచ్చడన్నా
నరులలొ నరుడై పుట్టాడన్న
పరిషుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను
పరిషుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివేరే
లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం
చూడన్నా చూడన్నా
శిలువలో ప్రాణం పెట్టడన్న
మరణం గెలచి లేచాడన్నా
శిలువలో ప్రాణం పెట్టడన్న
మరణం గెలచి లేచాడన్నా
మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును
మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివేరే
లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం
చూడన్నా చూడన్నా
మహిమలు ఎన్నో చూపాడన్నా
మార్గం తానే అన్నాడన్నా
మహిమలు ఎన్నో చూపాడన్నా
మార్గం తానే అన్నాడన్నా
మనిషిగా మారిన దేవుడేగా
మరణం పాపం తొలగించెను
మనిషిగా మారిన దేవుడేగా
మరణం పాపం తొలగించెను
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివేరే
లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం
చూడన్నా చూడన్నా
యేసె ఆ దైవం… చూడన్నా చూడన్నా
Oranna Oranna Lyrics In Telugu – Telugu Christian Songs