Oopirage Badunte Lyrics in Telugu – Brindavanam
ఊపిరాగే బాధుంటే తెలుసుకున్న ఈ పూటే
కాలం ఆగే విలుంటే ఆగి పోనీ ఈ చోటే
ప్రేమకే ఓ మనసుంటే దానికే ఓ మాటుంటే ఏ
నన్నిలా తాను చూస్తుంటే ఊరుకొనే లేదంటే
ప్రేమే నేరమా ప్రేమే భారమా
ఎదలో మౌనమా చెప్పామా
అందే అందమా వీడిపోని భంధమా
నువ్వో నరకమా ఓ ప్రేమా ఆ ఆ ఆ ఆఆ
నాకు నేను ఎదురవుతూ
తేల్చుకొని ధారవుతూ ఉన్నచోటే ఉంటున్నా
ఈ కొంత ప్రేమ చాలంటూ
ఇంకొంత ఎక్కువనుకుంటు
గుండె కోత చూస్తున్నా
ప్రేమే ప్రేమను కదిలిస్తుందని
అనుకోలేదు న మనసైన
ఒకటే ఆటను ఓటమి గెలుపుగా
ఆడవెందుకే ఓ ప్రేమా ఆ ఆ ఆ ఆఆ
Oopirage Badunte Lyrics in Telugu – Brindavanam
Like and Share
+1
+1
+1