Menu Close

భర్తలకు మాత్రమే!

  • ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి.
  • ఆవిడ చూస్తున్న టీవీ ఛానల్ మార్చకండి.
  • ఆమె అలసినప్పుడు వంటలో సాయం చేయండి.
  • చేసిన కూర నచ్చకపోతే ‘నువ్వు చేసినట్టు లేదేమిటి?’ అనండి.

  • బాత్రూం క్లీనింగ్ మీరే బాగా చేయగలరని గుర్తించండి.
  • ఆమె పుట్టిన రోజు గుర్తు పెట్టుకొని గ్రీట్ చేయండి.
  • మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ ఎత్తకండి.
  • రాత్రి ఆలస్యమయితే ముందుగా ఫోన్ చేసి చెప్పండి.
  • పిల్లలకన్నా ఆమె ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి.
  • ఉదయం ఆమె కన్నా ముందుగా లేస్తే కాఫీ కలపండి.

  • వారానికి ఓ సారైనా బయట రెస్టారెంట్ కి తీసుకెళ్లండి.
  • ఆమె మూడ్ బాగా లేనప్పుడు.. ఏమి జరిగిందని అడగండి.
  • ఆమెతో బయటికి వెళ్లినప్పుడు దిక్కులు చూడకండి.
  • వారానికి నాలుగు సార్లు ఆమెతో కలిసి భోజనం చేయండి.
  • సారీ చెప్పడం అలవాటు చేసుకోండి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడుకోని పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడండి.
  • మీ వాళ్లకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆమెకు చెప్పండి.

  • నిద్రలేవగానే పక్కబట్టలు మీరే సర్దండి.
  • హోటల్ కు వెళ్లినప్పుడు మెనూ కార్డు ఆమెకు ఇచ్చి ఆర్డర్ ఇవ్వమనండి.
  • ఆమె ఇంగ్లీష్ లో వీక్ అయితే తప్పని సరిదిద్ది ఎంకరేజ్ చేయండి.
  • ఆమెకు తలనొప్పి ఉంటే అమృతాంజన్ రాయండి.
  • ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు వాచికేసి, టీవీకేసీ చూడకండి.
  • ఇవి అన్ని చేసినా ‘నా భర్త చాలా మంచివాడు’ అంటుందని ఎక్సపెక్ట్ చేయకండి.
Like and Share
+1
2
+1
3
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Winter Needs - Hoodies - Buy Now

Subscribe for latest updates

Loading