Omkaaram Lyrics in Telugu – Damarukam
ఓంకారం సృష్టి సారం
విధి విధి లిఖితం మోక్ష దక్షం సుభిక్షం
గంగాంగం దివ్య లింగం
గజ ముఖ వినుతం
సాన్నపూర్ణ సమక్షం
వేదార్థం వ్యాస పీఠం
సురముని సహితం శాంతితాంతం సుఖంతం
విశ్వేశం చిత్ప్రకాశం
శ్రీతజన పరాధం కాశీనాథమ్ నమామి