Menu Close

O Sukumari Song Lyrics In Telugu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

షంజానే తోనే తాని నేనానో
అవతుంబక తానే అంబి లంబానో

ఓ సుకుమారి, ఓ శృంగారీ… నా అలంగారిని
ఓ సుకుమారీ…… హే లంబా తానే
ఓ సుకుమారి ఓ శృంగారీ… యే కుమారీ
యే కుమారి యే కుమారీ… యే కుమారీ యే కుమారీ, కుమారీ

కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే
కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే
కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే
కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే
నే ఓడిపోయాననుకుంటనే… నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే
రఘుమారి సుకుమారి… నా మనసొక విరినడి విరులలో అలజడి

కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే
కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే
షంజానే తోనే తాని నేనానో
అవతుంబక తానే అంబి లంబానో
షంజానే తోనే తాని నేనానో
అవతుంబక తానే అంబి లంబానో

తొలిప్రేమ అంటే పెను భారమా
ఇది కానుపు రాని నిండు గర్భామ, ఓఓ ఓఓ
ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేక… ఊపిరి ఆగదా ఊర్వశి
ప్రేమని తెలిపి కాదని అంటే… ప్రేమే సచ్చిపోద ప్రేయసి
ప్రేమలేఖతో ఆయిన మధిలో ఉన్నది… పూర్తిగ సెప్పలేము కదే
నువు కళ్ళు మూసుకుంటే… ప్రేమను తెలిపే వేరొక మార్గము లేదే
కుమారీ… కుమారీ… ఈ ఈఈ… ఆ ఆ ఆఆ

ప్రేమ బాసే రాని… మూగ వాడినే
వాడి పోవుచున్నా… గిట్టా చూడవా
దోసిలి నిండా… పువ్వులు నిండి
గువ్వల కోసం ఎతికినా
పువ్వలా నొసగి పూజను చేసి… కోరిక అడుగుట మరిసినా
ఆ దేవునికన్నా బలమగు వాడు… వేరొక ఉన్నాడులే
కల్లను చూసి వలపును తెలిపే… ధైర్యం గలవాడు అతడే అతడే

కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే
కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే
ఏఏఏ ఆఆ ఆ… ఓ ఓఓ ఏఏ
కుమారా నీ ప్రేమ విక్కి ముక్కి బక్కసిక్కిన
కుమారా నీ గుండే గుప్పి రొప్పి క్రుంగుచున్నద
కుమారా నీ మాటల కడలి మండీ ఎండేనా
నే ఓడిపోయాననుకుంటనే… నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే
రఘుమారి సుకుమారి… నా మనసొక విరినడి విరులలో అలజడి
షంజానే తోనే తాని నేనానో
అవతుంబక తానే అంబి లంబానో

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading