Menu Close

O Sona O Sona Song Lyrics In Telugu – Vaali

O Sona O Sona Song Lyrics In Telugu – Vaali

ఓ సోనా ఓ సోనా… ఓ సోనా, ఐ లవ్ యు, లవ్ యూ రా
ఓ సోనా ఓ సోనా… ఓ సోనా, ఐ లవ్ యు, లవ్ యూ రా

వెన్నెల ఒళ్ళో… విచ్చుకున్న మల్లెమ్మా
ఆమె వయసుని… కొల్లగొట్టె దొంగమ్మా
ఆకాశంలో తేలే రాజహంసమ్మా
తనతో స్నేహం చేసిన… కథ చెప్తాను వినవమ్మా
ఓ సోనా ఓ సోనా… ఓ సోనా, ఐ లవ్ యు, లవ్ యూ రా

ఒక రోజు మౌతార్గన్ ప్లే చేస్తోంది
నేను కూర్చుని వింటున్నాను
నీకు ప్లే చెయ్యటం తెలుసా..? అని అడిగింది
నేను తెలుసు అన్నాను…
ఎందుకు చెప్పారు..? ఎందుకు తెలుసని చెప్పారు..?
తెలియదని చెప్పొచ్చుగా..!!
యే..! తెలిసిందాన్ని తెలిసిందనక, ఏమంటారేంటి..?
నాకు అబద్దాలాడటం నచ్చదు.

చాల్లే ఊరుకోండి..!
ఇలాంటి విషయాల్లొ అబద్ధం చెప్పాలి.
ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మగాళ్ళకన్నా,
తెలియదని చెప్పే మగాళ్ళంటేనే ఇష్టం.
మీరు తెలియదని చెప్పుంటే, తనే మీకు చెప్పేది
మనసు మనసు కలిసి… రొమాన్స్ జరిగేది, మిస్ చేసారు

నో నో..! ఆ రోజు రొమాన్స్ జరిగింది!
తెలుసని చెప్పినా రొమాన్స్ జరిగిందా..?
ఎలా..?
తను మౌతార్గాన్ ఇచ్చింది. నేను తీసుకున్నాను.
వెంటనే మౌతార్గాన్ ని చూసాను, తనని చూసాను.
మౌతార్గాన్ కింద పెట్టి, నీ మౌతే ఆర్గాన్ లా ఉందీ.
మరో మౌతార్గాన్ ఎందుకనీ… కిస్ చేసానూ

Winter Needs - Hoodies - Buy Now

ఓ సోనా ఓ సోనా… ఓ సోనా, ఐ లవ్ యు, లవ్ యూ రా
సాయంకాలానా వర్షించే సమయానా
తను తడుస్తుంటె… నా ప్రాణాలు జివ్వు మన్నాయే
తన వయసే ఉరకంగా… నా మనసే ఉప్పొంగా
తన ఒళ్ళో చేరి వెచ్చంగా… చలి కాచుకున్నాలే
చినుకాగె చెలి లేవలేదే… ఏం చేసామో గుర్తే లేదే..
ప్రేమావేశమో గుండెల్లో… గుప్పుమన్న ప్రణయావేశమో
మౌనంగా కాలం ఒళ్ళో కరిగేనమ్మా… ఆఆ ఆఆ
ఓ సోనా ఓ సోనా… ఓ సోనా, ఐ లవ్ యు, లవ్ యూ రా

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading