Menu Close

O Kaliki Rama Chilaka Song Lyrics In Telugu – Sultan

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

O Kaliki Rama Chilaka Song Lyrics In Telugu – Sultan

ఓ కలికి రామచిలకా… కౌగిలికి సిగ్గుపడకా
ఓ కొదమ గోరువంకా… నా వయసు వెంట పడకా
మాపటి సరసం ముదిరాక… రేపటి విషయం తెలిసాక
రాసలీలకె రాయబారమా… రాతిరేలకివ్వు కానుకా
ఓ కాలికి రామచిలక… కౌగిలికి సిగ్గుపడకా

ఏమి హొయలో… ఎన్నెన్ని లయలో
ఎనక చూస్తుంటే
ఎన్ని ప్రియలో… ఏమేమి క్రియలో
ఎదురు చూస్తుంటే

కోకరైక కట్టిన్నాడు గోరంతలు
కోరిందంత చూసిన్నాడు కొండంతలు
పడుచు హంస భలే నడిచిపోయే
టెన్ టు ఫైవ్ నుండి కాఫీ
ఓ కలికి రామచిలకా… కౌగిలికి సిగ్గుపడకా

చూపు తెలుపు… నీ కోడె పిలుపు
కన్ను కొడుతుంటే
మూతి అలక… నీ ముక్కుపుడక
మోజు పెడుతుంటే

వాటేస్తుంటే వాడి వేడి వడ్డింతలు
తూనిగమ్మ తుళ్ళే వాలే తుళ్ళింతలు
ఎంత జాణవులే… ఓ ఎదనువాలే

ఓ కలికి రామచిలకా… కౌగిలికి సిగ్గుపడకా
ఓ కొదమ గోరువంకా… నా వయసు వెంట పడకా
మాపటి సరసం ముదిరాక… రేపటి విషయం తెలిసాక
రాసలీలకే రాయబారమా… రాతిరేలకివ్వు కానుకా

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading