ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
O baby OO baby Lyrics in Telugu – Aadavari Matalaku Ardhale Verule
O baby o baby o baby o baby
You are so sexy your give touch me
కల్లలో స్వర్గం నువ్వే గుండెలో నరకం నువ్వే
మాటలో మధురం నువ్వే గొంతులో గరళం నువ్వే
నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియ చెలియ
ప్రియమైన బాధ నువ్వే
నా ప్రేమ జోల నువ్వే ఓ సఖియ సఖియ
మదిలోన జ్వాల నువ్వే
O baby o baby o baby o baby
You are so sexy your give touch me
పువ్వై పువ్వై పరిమళించినావే
ముళ్ళై ముళ్ళై మనసు కోసినావే
మెరుపై మెరుపై వెలుగు పంచినావే
పిడుగై పిడుగై కలలు కూల్చినావే
ప్రేమకి అర్ధం అంటే కన్నీట్లో పడవేనా
ప్రేమకి గమ్యం అంటే సుడిగుండంలోకేనా
చరితల్లోనే ఉండమ్మ
చేయొద్దంటు ఈ ప్రేమ
వినక మతిపోయి ప్రేమించానమ్మ
కనుక మూల్యాన్ని చెల్లించానమ్మ
నువ్వే నువ్వే ఆదరించినావే
ఆ పై ఆ పై చీదరించినావే
నిన్నే నిన్నే ఆశ్రయించగానే
నాలో నాలో ఆశ తుంచినావే
కోవెలలో కర్పూరం నా తనువును కాల్చిందే
దేవత మెళ్ళొ హారం ఉరితాడై బిగిసిందే
ప్రేమ పైనె నమ్మకం కొల్పొయనె ఈ క్షణం
ప్రేమ పని లేని చోటికి వెల్లాలి
నువ్వు కనరాని గూటికి చేరాలి
O baby o baby o baby o baby
You are so sexy your give touch me